Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ishaant04fa10cc-20d5-46f1-9f58-f8138fdc2e2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ishaant04fa10cc-20d5-46f1-9f58-f8138fdc2e2e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టీమిండియాలో యంగ్ క్రికెటర్ల హవా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తమ ప్రదర్శనతో భారత సెలక్టర్లు చూపును ఆకర్షిస్తున్నారు. అయితే ఇక ఒక్కసారి ఐపీఎల్ లో ఛాన్స్ దక్కించుకొని మెరుగైన ప్రదర్శన చేశారు అంటే చాలు అతి తక్కువ సమయంలోనే ఆ ప్లేయర్లు అటు భారత జట్టులో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. కాగా ఇలా యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేస్తున్న బీసీసీఐ సీనియర్లను అసలు పట్టింIshaant{#}Karthik;West Indies;BCCI;Jio;Yuva;Indiaసీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ.. కొత్త అవతారం?సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ.. కొత్త అవతారం?Ishaant{#}Karthik;West Indies;BCCI;Jio;Yuva;IndiaTue, 11 Jul 2023 08:15:00 GMTఇటీవల కాలంలో టీమిండియాలో యంగ్ క్రికెటర్ల హవా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి  వస్తూనే ఉంది. దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తమ ప్రదర్శనతో భారత సెలక్టర్లు చూపును ఆకర్షిస్తున్నారు. అయితే ఇక ఒక్కసారి ఐపీఎల్ లో ఛాన్స్ దక్కించుకొని మెరుగైన ప్రదర్శన చేశారు అంటే చాలు అతి తక్కువ సమయంలోనే ఆ ప్లేయర్లు అటు భారత జట్టులో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. కాగా ఇలా యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేస్తున్న బీసీసీఐ సీనియర్లను అసలు పట్టించుకోవట్లేదు.


 ఈ క్రమంలోనే ఒకప్పుడు టీమిండియా తరఫున ఎన్నో ఏళ్లపాటు సేవలు చేసిన సీనియర్ క్రికెటర్లకు ఇక భారత జట్టులో చోటే లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది క్రికెటర్లు ఇక జట్టులో స్థానం కోసం ఎదురుచూసి నిరాశలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక మరి కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ అటు వ్యాఖ్యాతలుగా  మారిపోయి తమ గాత్రంతో ప్రేక్షకులను అలరించడం మొదలు పెడుతున్నారు. ఇప్పటికే సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఇలా వ్యాఖ్యాత అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు మరో సీనియర్ ప్లేయర్ కూడా వ్యాఖ్యాతగా మారబోతున్నారు. టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అయితే వెస్టిండీస్ పర్యటనకు అటు ఇషాంత్ శర్మ కూడా వెళ్లనున్నాడు. అయితే ప్లేయర్ గా కాదు భారత్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో ఇశాంత్ శర్మ కామెంట్రీ బాక్స్ సందడి చేయనున్నారని జియో సినిమా వెల్లడించింది  వెస్టిండీస్ పై ఒక్క టెస్టులో 10 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ ఇషాంత్ శర్మ అతను వచ్చే సిరీస్లో కామెంట్రీ చెప్పబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా ఇషాంత్ శర్మ భారత్ తరపున105 టెస్టుల్లో 311 వికెట్లు.. 80 వన్డే మ్యాచ్ లలో 115 వికెట్లు తీసాడు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో బోర్ కొట్టి అలాంటి పనులు చేస్తున్న అనసూయ..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>