MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood858cb19a-9224-4daf-94ee-ee453f2eb3df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood858cb19a-9224-4daf-94ee-ee453f2eb3df-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్న కెరియర్ పరంగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇంకా కెరియర్ పరంగా ఆమెలో వస్తున్న మార్పులకు సాధారణ ఆడియన్స్ తో పాటు ఆమె ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. అయితే ఇటీవల తమన్నా రెండు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించే షాక్ ఇచింది. జి కర్త అనే సినిమాలో తన అందాల ఆరబోతతో పాటు రొమాన్స్ సన్నివేశాలలో సైతం నటించి అందరికీ షాక్ అనిపించింది. దాంతోపాటు అందులో తన ప్రియుడుతో కలిసి బెడ్ సన్నివేశాలలో సైతం నటించింది. ఇక అవి మామూలు బెడ్ సన్నివేశాలు కాదు అసలు ఇందులో నటించింది తమన్నా నేనా అని అందరూ షాక్ అయ్యారు. tollywood{#}Kartha;Varsham;Audience;BEAUTY;tamannaah bhatia;Cinemaతమన్నా అందాల ఆరబోత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియుడు విజయ్..!?తమన్నా అందాల ఆరబోత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియుడు విజయ్..!?tollywood{#}Kartha;Varsham;Audience;BEAUTY;tamannaah bhatia;CinemaTue, 11 Jul 2023 08:45:00 GMTమిల్కీ బ్యూటీ తమన్న కెరియర్ పరంగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఇంకా కెరియర్ పరంగా ఆమెలో వస్తున్న మార్పులకు సాధారణ ఆడియన్స్ తో పాటు ఆమె ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. అయితే ఇటీవల తమన్నా రెండు బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించే షాక్ ఇచింది. జి కర్త అనే సినిమాలో తన అందాల ఆరబోతతో పాటు రొమాన్స్ సన్నివేశాలలో సైతం నటించి అందరికీ షాక్ అనిపించింది. దాంతోపాటు అందులో తన ప్రియుడుతో కలిసి బెడ్ సన్నివేశాలలో సైతం నటించింది. ఇక అవి మామూలు బెడ్ సన్నివేశాలు కాదు అసలు ఇందులో నటించింది తమన్నా నేనా అని అందరూ షాక్ అయ్యారు. 

దీంతో ఒక్కసారిగా తమన్నా తెగ వైరల్ అయిపోయింది. దాంతోపాటు దారుణమైన ట్రోల్స్ కి సైతం గురైంది తమన్నా. దీని అనంతరం వెంటనే లాస్ట్ స్టోరీస్ టూలో సైతం నటించిన పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి బెడ్ సన్నివేశాలు లో నటించి రెండు మూడు బిడ్డ సీన్లు సైతం చేసింది. దాంతోపాటు కార్లలో ముద్దులు రొమాన్స్ వంటి సన్నివేశాలలో సైతం నటించే షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఇవేండింగా మారాయి యూత్ వాటిని ఎక్కువగా చూస్తూ ఉండడం వారికి బాగా ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో వారు మరింత రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తోంది తమన్నా. 

మొదటిసారి వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఒక పాటను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. కావాలా అంటూ సాగే పాటలు రెచ్చిపోయింది తమన్నా. డాన్స్ మామూలుగా లేదు. మొత్తం ఈ పాటలో తమన్నా ఐటమ్ గర్ల్ లా కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ పాట పై తన ప్రియుడు విజయవర్మ స్పందించాడు. అయితే తమన్న ఇంత హాట్ గా కనిపించడంతో ఒక పోస్ట్ ని షేర్ చేశాడు విజయ్. కావాలా పాటలో తమన్నా చాలా అందంగా ఉంది అని ఆమె డాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించాడు ప్రియుడు..!!



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>