Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb678f8fc-ab6f-457a-9fb6-6b2e0f648322-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb678f8fc-ab6f-457a-9fb6-6b2e0f648322-415x250-IndiaHerald.jpgగత కొన్ని వారాలుగా, తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే అలా ఆయన సినిమాలకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి మూడు సంవత్సరాల విరామం తీసుకుంటారని ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా ఈ విషయం మీద తలపతి విజయ్ స్పందించారు. ఇకsocialstars lifestyle{#}Joseph Vijay;venkat prabhu;Tamilnadu;Service;Lokesh;Lokesh Kanagaraj;ajith kumar;Chennai;News;Cinema;Heroసినిమాలకు గుడ్ బై చెప్పనున్న కోలీవుడ్ స్టార్ హీరో....!!సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కోలీవుడ్ స్టార్ హీరో....!!socialstars lifestyle{#}Joseph Vijay;venkat prabhu;Tamilnadu;Service;Lokesh;Lokesh Kanagaraj;ajith kumar;Chennai;News;Cinema;HeroTue, 11 Jul 2023 23:00:08 GMTగత కొన్ని వారాలు గా, తలపతి విజయ్ రాజకీయాల్లో కి రావడాని కి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే అలా ఆయన సినిమా లకు బ్రేక్ కూడా విరామం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే లోకేష్ కనగరాజ్ ‘లియో’ తర్వాత, స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వం లో ‘తలపతి 68’ సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే 2024 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పై దృష్టి పెట్టడాని కి మూడు సంవత్సరాల విరామం తీసుకుంటారని ప్రచారం జరుగుతూ ఉండ గా తాజా గా ఈ విషయం మీద తలపతి విజయ్ స్పందించారు. ఇక తన అభిమానులను ఉద్దేశించి ఒక సమావేశం లో ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రవేశం తర్వాత ఇక సినిమాలు చేయను అని చెప్పినట్టు తెలుస్తోంది. తమిళనాడు లోని మొత్తం 234 నియోజకవర్గాలకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం నేతల తో ఈరోజు విజయ్ సమావేశమయ్యారు.

మధ్యాహ్నం చెన్నై లోని పనైయూర్‌ లోని సంస్థ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సమావేశం లో పాల్గొన్న ఓ సభ్యురాలు విలేకరుల తో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు సినిమాల నుంచి తప్పుకుంటానని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో పూర్తి గా నిమగ్నమై ఉంటానని విజయ్‌ ఈ సమావేశం లో చెప్పారని ఆమె వెల్లడించారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఎప్పుడైతే ఆయన తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ కార్యచరణను ప్రారంభిస్తారని కూడా ఆమె అన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రజనీకాంత్, అజిత్ కుమార్ అభిమానులు విజయ్‌కి మద్దతు ఇస్తారని విజయ్ అభిమానులు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

సావిత్రికి ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి తెలియక పోవడానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>