MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar--jawan09cc8eb2-8bc9-42fa-9aaf-e04ae93835e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar--jawan09cc8eb2-8bc9-42fa-9aaf-e04ae93835e5-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా సినిమా వార్‌లో రోజుల వ్యవధిలోనే రెండు బిగ్ సినిమాలకు సంబంధించిన బిగ్ అప్డేట్స్ బయటికి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారి ఫ్యాన్స్‌తో యూట్యూబ్‌ ఖచ్చితంగా షేక్‌ అవడం గ్యారెంటీ.జులై 6 వ తేదీన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 'సలార్‌' టీజర్‌తో రాగా జులై 7న బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ 'జవాన్‌' ప్రెవ్యూతో వచ్చాడు. రిలీజ్ అయిన దగ్గర నుంచి యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ లైక్స్ రాబడుతున్నాయి. ఇక వారిద్దరి ఫ్యాన్స్‌ యూట్యూబ్‌ వ్యూస్‌లో తమ సత్తా చాటేందుకు ఇప్పటికీ కూడా ఎంతగానో SALAAR - JAWAN{#}krishnam raju;Raccha;Jawaan;Kollywood;prashanth neel;Prasanth Neel;september;Prabhas;Director;India;Cinemaసలార్-జవాన్: బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం పక్కా?సలార్-జవాన్: బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం పక్కా?SALAAR - JAWAN{#}krishnam raju;Raccha;Jawaan;Kollywood;prashanth neel;Prasanth Neel;september;Prabhas;Director;India;CinemaTue, 11 Jul 2023 15:31:00 GMTపాన్ ఇండియా సినిమా వార్‌లో రోజుల వ్యవధిలోనే రెండు బిగ్ సినిమాలకు సంబంధించిన బిగ్ అప్డేట్స్ బయటికి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారి ఫ్యాన్స్‌తో యూట్యూబ్‌ ఖచ్చితంగా షేక్‌ అవడం గ్యారెంటీ.జులై 6 వ తేదీన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 'సలార్‌' టీజర్‌తో రాగా జులై 7న బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ 'జవాన్‌' ప్రెవ్యూతో వచ్చాడు. రిలీజ్ అయిన దగ్గర నుంచి యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ లైక్స్ రాబడుతున్నాయి. ఇక వారిద్దరి ఫ్యాన్స్‌ యూట్యూబ్‌ వ్యూస్‌లో తమ సత్తా చాటేందుకు ఇప్పటికీ కూడా ఎంతగానో పొటీ పడుతున్నారు.KGF సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌ వెయ్యి కళ్లతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


సెప్టెంబర్ 28న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఆదిపురుష్ గేమ్‌ ఓవర్‌ కావడంతో ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయిందని రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఇక మరోవైపు రీసెంట్ గా 'పఠాన్' సినిమాతో బాలీవుడ్‌లో బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. 'జవాన్‌' సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు. పఠాన్‌ మూవీతో తన కెరీయర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ రూ.1000 కోట్లు రాబట్టాడు. ఇక ఇదే జోరును కొనసాగిస్తూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఒకే నెలలో సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా వీటి అప్ డేట్స్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు కూడా చెరో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం అని తెలుస్తుంది.చూడాలి ఈ సినిమాలు ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాయో.



RRR Telugu Movie Review Rating

అజిత్ పచ్చి మోసగాడా? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>