MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanyaf47d288b-6972-4c34-9b8c-e833e380213c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanyaf47d288b-6972-4c34-9b8c-e833e380213c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం గంగ పుత్రుడు అనే ట్రెండ్ ఎక్కువగా నడుస్తూ ఉండడం మనం చూడొచ్చు. అయితే స్టార్ హీరోలు చాలామంది ఈ పాత్రలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక అలాంటి సినిమాలకు విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉప్పెన వాల్తేరు వీరయ్య దేవర సినిమాలు వస్తుండగా.. తాజాగా ఇప్పుడు మరొక యంగ్ హీరో సైతం ఇదే బాటలో నడుస్తున్నాడు. ఇంకా ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినప్పటికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పడంతో ఈ సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. Naga Chaitanya{#}chandu;geetha;Srikakulam;Manam;Chaitanya;Lover;Love Story;Gujarat - Gandhinagar;Naga Chaitanya;Hero;House;India;Journey;News;Cinemaనాగచైతన్య,చందు మొండేటి సినిమాలో కీలక మార్పు..!?నాగచైతన్య,చందు మొండేటి సినిమాలో కీలక మార్పు..!?Naga Chaitanya{#}chandu;geetha;Srikakulam;Manam;Chaitanya;Lover;Love Story;Gujarat - Gandhinagar;Naga Chaitanya;Hero;House;India;Journey;News;CinemaTue, 11 Jul 2023 09:15:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం గంగ పుత్రుడు అనే ట్రెండ్ ఎక్కువగా నడుస్తూ ఉండడం మనం చూడొచ్చు. అయితే స్టార్ హీరోలు చాలామంది ఈ పాత్రలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక అలాంటి సినిమాలకు విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉప్పెన వాల్తేరు వీరయ్య దేవర సినిమాలు వస్తుండగా.. తాజాగా ఇప్పుడు మరొక యంగ్ హీరో సైతం ఇదే బాటలో నడుస్తున్నాడు. ఇంకా ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినప్పటికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పడంతో ఈ సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చింది.

 అయితే తాజాగా ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఏరియా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చందు మొండేటీ మరియు నాగచైతన్య కాంబినేషన్లో గీత ఆర్ట్స్ ఒక సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం రాబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్ పెడుతుందని అంటున్నారు. అంతేకాదు చైతన్య కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రానంద్ అనే అంటున్నారు. అయితే ఈ సినిమా ఫైనల్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మారింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే కథ మారలేదు కానీ ఏరియా మారిందని అంటున్నారు. అయితే మొదట ఈ సినిమాని గుజరాత్ ప్రాంతం నేపథ్యంలో తీస్తారు అన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇండియా బార్డర్లో కొన్ని సన్నివేశాలు తీయాలని కూడా అనుకున్నారట. తాజాగా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని శ్రీకాకుళం జిల్లాకు మార్చారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కథలో చిన్నపాటి మార్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక ఎందుకు మార్చారు అన్న విషయం పై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో ఈ విషయాలపై క్లారిటీ రావచ్చు. అయితే నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ గా కాకుండా ఒక లవర్ ఎమోషనల్ జర్నీ గా ఉండొచ్చు అన్న సమాచారం వినబడుతుంది..!!



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>