MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-20c5cfb47-f300-41cc-b114-f9f99afb729f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-20c5cfb47-f300-41cc-b114-f9f99afb729f-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ తోభారీ కొట్టాలనే ఉద్దేశంతో పుష్పాది రూరల్ సినిమాని తీస్తున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ రివ్యూ వీడియో ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటూ పుష్పటు సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలను అందుకోవడానికి భారీగా ప్లానPushpa 2{#}Akshay Kumar;Kumaar;urvashi;Athidhi;Allu Arjun;Varsham;sukumar;media;India;bollywood;Hero;Director;Cinemaపుష్ప రాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోని రంగంలోకి దింపిన సుకుమార్..!?పుష్ప రాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోని రంగంలోకి దింపిన సుకుమార్..!?Pushpa 2{#}Akshay Kumar;Kumaar;urvashi;Athidhi;Allu Arjun;Varsham;sukumar;media;India;bollywood;Hero;Director;CinemaTue, 11 Jul 2023 13:13:20 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ తోభారీ కొట్టాలనే ఉద్దేశంతో పుష్పాది రూరల్ సినిమాని తీస్తున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ రివ్యూ వీడియో ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటూ పుష్పటు సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలను అందుకోవడానికి భారీగా ప్లాన్స్ చేస్తున్నాదు సుకుమార్. 

350 కోట్ల భారీ బడ్జెట్ తో ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా భారీ స్టార్ క్యాస్టింగ్ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడు సుకుమార్. అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఊర్వశి రౌతెల తో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అయితే తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని సైతం కోసం సుకుమార్ సంప్రదింపులో జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే పుష్పటు సినిమాలో ఒక అతిథి పాత్ర ఉందని ఆ పాత్ర నిడివి చాలా తక్కువ అయినప్పటికీ ఆ సినిమాకి ఆయన పాత్ర మలుపు తిప్పే విధంగా చూపిస్తాడట సుకుమార్. అయితే అందుకే సుకుమార్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోని ఇందుకోసం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇన్నాళ్లు ఆ స్టార్ హీరో ఎవరు అన్నది సస్పెన్స్గా ఉంది .అయితే తాజాగా ఎప్పుడో బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది తెలిసిపోయింది. అయితే బాలీవుడ్ వర్గాల ప్రకారం సీనియర్ స్టార్ హీరో కిలాడి అక్షయ్ కుమార్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే గతంలో సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అక్షయ్ కుమార్. అయితే నిజంగానే సుకుమార్ అక్షయ్ కుమార్ ను ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే కనుక ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది..!!



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>