Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3987ebce-d243-4c6d-ab6c-ff10658355f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3987ebce-d243-4c6d-ab6c-ff10658355f6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండస్ట్రీ లో చిరంజీవి అంటే ఒక శిఖరం అనే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండటానికి చిరంజీవి తన సినిమాల రూపం లో ఇండస్ట్రీ కి చాలా సేవ చేసాడు.కానీ చిరంజీవి ఈ స్థాయికి ఎదగడం లో చాలా కష్టం ఉంది.చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి అవకాశం కోసం ఎన్నో రకాల తిప్పలు పడ్డారు.అలాంటి చిరంజీవి కి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి.వాటిని వినియోగించుకొని ఎలాగైనా ఆర్టిస్టుగా నిలదిక్కుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇక ఆ టైంలోనే చిరంజీవిలsocialstars lifestyle{#}Service;krishna;Hero;Industry;Telugu;Chiranjeevi;Cinemaస్టార్ డైరెక్టర్లు ఒకప్పుడు చిరంజీవీని మోసం చేశారా...??స్టార్ డైరెక్టర్లు ఒకప్పుడు చిరంజీవీని మోసం చేశారా...??socialstars lifestyle{#}Service;krishna;Hero;Industry;Telugu;Chiranjeevi;CinemaTue, 11 Jul 2023 23:07:38 GMTప్రస్తుతం ఇండస్ట్రీ లో చిరంజీవి అంటే ఒక శిఖరం అనే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండటానికి చిరంజీవి తన సినిమాల రూపం లో ఇండస్ట్రీ కి చాలా సేవ చేసాడు.కానీ చిరంజీవి ఈ స్థాయికి ఎదగడం లో చాలా కష్టం ఉంది.చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి అవకాశం కోసం ఎన్నో రకాల తిప్పలు పడ్డారు.అలాంటి చిరంజీవి కి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి.వాటిని వినియోగించుకొని ఎలాగైనా ఆర్టిస్టుగా నిలదిక్కుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇక ఆ టైంలోనే చిరంజీవిలో ఉన్న హీరోయిజాన్ని చూసి కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనకు హీరోగా కూడా అవకాశాలు ఇచ్చారు.

అయితే హీరోగా అవకాశాలు ఇస్తున్న టైంలో కొంతమంది డైరెక్టర్లు చిరంజీవితో సీనియర్ ఎన్టీఆర్,కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, గెస్ట్ రోల్స్ లో తీసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా తీసే డైరెక్టర్లు నువ్వు ఇలా మిగతా హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ విలన్ క్యారెక్టర్లు చేస్తే మా సినిమా ఎలా హిట్ అవుతుంది బాబు...నువ్వు ఇలాంటి పనులు చేస్తే మా సినిమా ప్లాఫ్ అవడం ఖాయం అంటూ డైరెక్టర్లు చెప్పే వారట.

కానీ సీనియర్ ఎన్టీఆర్,కృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లు మాత్రం నువ్వు ఈ సినిమాలోని క్యారెక్టర్ లో నటిస్తే కచ్చితంగా మా నెక్స్ట్ సినిమాకి హీరో నువ్వే అంటూ ఆయనకు చెప్పేవారట. దాంతో చిరంజీవి చేసేదేమీ లేక అలాంటి పెద్ద డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తే నా రేంజ్ మారిపోతుంది అనే ఉద్దేశంతో అలాగే నెక్స్ట్ సినిమాలో ఆయనకు హీరోగా అవకాశం ఇస్తారు అనే ఆశతో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారట.

 ఇటు తనతో సినిమాలు తీసే దర్శకులకు ఏదో ఒకటి నచ్చజెప్పుతూ అలాగే పెద్ద డైరెక్టర్లు చేసే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా చేస్తూ అటు వారిని కూడా లైన్లో పెట్టేవారట. కానీ చివరికి ఆ పెద్ద దర్శకులు మాత్రం చిరంజీవి కి అవకాశాలు ఇవ్వకుండా వాడుకొని మోసం చేసేవారట.ఇక ఈ విషయాన్ని చిరంజీవి చాలా రోజులు భరించారు. కానీ ఎప్పుడైతే చిరంజీవి స్టార్ హీరోగా మారిపోయారో అప్పటినుండి చాలామంది దర్శకులు ఈయనతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది చేతిలో చిరంజీవి మోసపోయారట.అయినప్పటికీ ఆ తర్వాత కాలం లో చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేసే హీరో గా ఎదిగాడు.



RRR Telugu Movie Review Rating

సావిత్రికి ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి తెలియక పోవడానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>