Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/chira-andalatho-pichekkistunna-ismart-beauty6194d1fa-b198-4e4b-bab4-cad48b26db0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/chira-andalatho-pichekkistunna-ismart-beauty6194d1fa-b198-4e4b-bab4-cad48b26db0a-415x250-IndiaHerald.jpgఎప్పుడు గ్లామర్ షో చేసే హీరోయిన్స్ ఒక్కసారి ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తే చాలు చూడ్డానికి కళ్ళు సరిపోవని చెప్పాలి. ఎందుకంటే ట్రెడిషనల్ అందం అటువంటిది కాబట్టి.ముఖ్యంగా చీర కట్టులో కనిపిస్తే వారికి అందం పెరగడమే కాకుండా ఆ చీరకే అందం కూడా వస్తుంది. అలా కొంతమంది హీరోయిన్స్ చీర కడితే చాలు అందరి చూపు తమ పైన పడేటట్లు చేసుకుంటారు. అందులో ఒకరు నబా నటేష్ అని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నభా నటేష్ తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది. తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముsocialstars lifestyle{#}ismart shankar;media;Kannada;Success;BEAUTY;Heroine;Teluguచీర అందాలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ...!!చీర అందాలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ...!!socialstars lifestyle{#}ismart shankar;media;Kannada;Success;BEAUTY;Heroine;TeluguTue, 11 Jul 2023 23:04:33 GMTహీరోయిన్స్ ఒక్కసారి ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తే చాలు చూడ్డానికి కళ్ళు సరిపోవని చెప్పాలి. ఎందుకంటే ట్రెడిషనల్ అందం అటువంటిది కాబట్టి.ముఖ్యంగా చీర కట్టులో కనిపిస్తే వారికి అందం పెరగడమే కాకుండా ఆ చీరకే అందం కూడా వస్తుంది. అలా కొంతమంది హీరోయిన్స్ చీర కడితే చాలు అందరి చూపు తమ పైన పడేటట్లు చేసుకుంటారు. అందులో ఒకరు నబా నటేష్ అని చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నభా నటేష్ తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది. తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకోగా ఆ హోదాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.. మూడేళ్ల తర్వాత లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తర్వాత పలు సినిమాల్లో నటించగా.. తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది. ఇందులో తన పాత్రతో అదరగొట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త హీరోయిన్లు రాకతో అవకాశాలకు బాగా దూరంగా ఉంటుంది బ్యూటీ. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్.. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ..
సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.. కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది. ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది.దాంతో కొంతవరకు అవకాశాలు అందుకుంటుందని చెప్పాలి. కానీ అంత గుర్తింపు ఉన్న హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫొటోస్ పంచుకుంది. అందులో తను ఎర్ర చీర కట్టుకొని కాస్త నడుము అందాలను బయటపెట్టి తన కిల్లింగ్ లుక్స్ తో కుర్ర కారును చూపులు తిప్పుకోకుండా చేసింది. ఇక ఆ ఫోటోలు చూసిన కుర్రాళ్లంతా తన అందాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

సావిత్రికి ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి తెలియక పోవడానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>