MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya59f53811-8d1a-4d52-837a-b59b4427cf0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya59f53811-8d1a-4d52-837a-b59b4427cf0e-415x250-IndiaHerald.jpgయాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అనంతరం సినిమాలలో నటిస్తూ సందడి చేస్తోంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో కనిపిస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే అనసూయ తాజాగా మరొకసారి తన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక అవి చూసిన చాలామంది అందమైన అసూయ పడేలా ఇంత అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Anasuya{#}anasuya bharadwaj;Anasuya;Jabardasth;mediaఆ విషయంలో బోర్ కొట్టి అలాంటి పనులు చేస్తున్న అనసూయ..!?ఆ విషయంలో బోర్ కొట్టి అలాంటి పనులు చేస్తున్న అనసూయ..!?Anasuya{#}anasuya bharadwaj;Anasuya;Jabardasth;mediaTue, 11 Jul 2023 08:35:59 GMTయాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అనంతరం సినిమాలలో నటిస్తూ సందడి చేస్తోంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాల్లో కనిపిస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే అనసూయ తాజాగా మరొకసారి తన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక అవి చూసిన చాలామంది అందమైన అసూయ పడేలా ఇంత అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ విషయం పక్కన పెడితే అనసూయ వయస్సును దాచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన సోషల్ మీడియా ద్వారా తనకి సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ తన అందాల విందులు చేస్తోంది అనసూయ. ఈ క్రమంలోనే తాజాగా అతని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు నూతన అభిమానులతో పంచుకుంది అనసూయ. తన అందాలు ఆరబోసి బోర్ కొట్టేసిందేమో ఈమధ్య పద్ధతి అయిన డ్రస్సుల్లో కనిపిస్తూ వేరే యాంగిల్ లో తన అందాలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది అనసూయ.

అయితే మొన్న నుండి డిజైనర్ డ్రెస్సులు దర్శనమిచ్చిన అనసూయ. తాజాగా చీర కట్టులో మెరిసిపోయింది. అయితే ఆ చీర కట్టులో అనసూయ అందం మరింత ఎక్కువైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ఫోటోలను షేర్ చేస్తూ గందరగోళం లో ప్రశాంతత కోసం వెతుకుతున్నట్లుగా ఒక క్యాప్షన్ సైతం జోడించింది అనసూయ. అయితే ఆ ఫోటోలు చూసిన చాలామంది ఆమెపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నీ అందం ఒక ఆకాశం చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది అంటూ చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>