MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singhad613e6e-0eab-4e87-b3e7-46e0dd1cb33f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singhad613e6e-0eab-4e87-b3e7-46e0dd1cb33f-415x250-IndiaHerald.jpgచాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది కూల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాల అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. బాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. తాజాగా సోషల్ మీడియాలో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలను చూసి అందరూ మెస్మరైస్ అవుతున్నారు. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి. Rakul Preet Singh{#}rakul preet singh;Turmeric;Tollywood;producer;Producer;bollywood;Pakistan;Heroine;Tamil;mediaఅందం కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా..!?అందం కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా..!?Rakul Preet Singh{#}rakul preet singh;Turmeric;Tollywood;producer;Producer;bollywood;Pakistan;Heroine;Tamil;mediaTue, 11 Jul 2023 10:51:17 GMTచాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది కూల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాల అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. బాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. తాజాగా సోషల్ మీడియాలో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలను చూసి అందరూ మెస్మరైస్ అవుతున్నారు. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి. 

ఇక ఆ ఫోటోలకు ఏ విధంగా కామెంట్స్ వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళం హిందీ వంటి భాషల్లో సైతం నటించి అరుదైన గుర్తింపును తన సొంతం చేసుకుంది. ఈ మధ్య తెలుగులో తనకి అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఇటీవల తనకి సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అందానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అందాల ముద్దుగుమ్మ వెనక్కున్న సీక్రెట్ ను బయటపెట్టింది. 

స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్లో భారీ కసరత్తుల చేసే రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ పార్లర్ కు వెళ్లడం కూడా చాలా తక్కువే. న్యాచురల్ గానే తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటారట రకుల్ ప్రీత్ సింగ్.. ఇక అసలు ఏం చెప్పిందంటే ఈరోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తన ముఖానికి మెడకు మసాజ్ చేసుకుంటాను అని ముఖం మెడ మీద ట్యాం పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటో రుద్దుకుంటాను అని పెరుగులో పసుపు శెనగ పిండి కలిపి దాన్ని పాక్ లాగా వేసుకుంటాను అంటూ చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. అదన్నమాట రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ సీక్రెట్. ప్రస్తుతం ఈమె వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. దాంతో పాటు నిర్మాత తో ప్రేమలో సైతం ఉంది..!!



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>