MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagasourya9c27a8c7-5e00-4867-a59f-22436afcd63c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagasourya9c27a8c7-5e00-4867-a59f-22436afcd63c-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నాగశౌర్య వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై తీసిన సినిమాలు కూడ ఫ్లాప్ అవ్వడంతో ఈ యంగ్ హీరో ప్రస్తుతం అయోమయంలో ఉన్నాడు. లేటెస్ట్ గా అతడు నటించినా ‘రంగబలి’ మూవీకి భయంకరమైన ఫ్లాప్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ ఫ్లాప్ టాక్ ను లెక్కచేయకుండా ఈమూవీ యూనిట్ సక్సస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సస్ మీట్ కు వచ్చిన అనేకమంది మీడియా ప్రతినిధులు ‘రంగబలి’ మూవీ పై అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాగశౌర్య కు చాల కష్టం అయింది. వాస్తవానికి ఈమూవీ టైటిల్ దగ్గnagasourya{#}Athadu;Naga Chaitanya;Hero;Prabhas;NagaShaurya;media;News;Cinemaహాట్ టాపిక్ గా మారిన నాగశౌర్య అసహనం !హాట్ టాపిక్ గా మారిన నాగశౌర్య అసహనం !nagasourya{#}Athadu;Naga Chaitanya;Hero;Prabhas;NagaShaurya;media;News;CinemaTue, 11 Jul 2023 08:00:00 GMTయంగ్ హీరో నాగశౌర్య వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై తీసిన సినిమాలు కూడ ఫ్లాప్ అవ్వడంతో ఈ యంగ్ హీరో ప్రస్తుతం అయోమయంలో ఉన్నాడు. లేటెస్ట్ గా అతడు నటించినా ‘రంగబలి’ మూవీకి భయంకరమైన ఫ్లాప్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.



అయినప్పటికీ ఈ ఫ్లాప్ టాక్ ను లెక్కచేయకుండా ఈమూవీ యూనిట్ సక్సస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సస్ మీట్ కు వచ్చిన అనేకమంది మీడియా ప్రతినిధులు ‘రంగబలి’ మూవీ పై అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాగశౌర్య కు చాల కష్టం అయింది. వాస్తవానికి ఈమూవీ టైటిల్ దగ్గర నుండి ఈమూవీ కథ వరకు మీడియా వాళ్ళు అడిగిన అనేక ప్రశ్నలకు నాగశౌర్య సమాధానాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.



అయితే సమాధానాలు చెప్పే విషయంలో నాగశౌర్య చాల పొరపాట్లు చేయడమే కాకుండా అనవసరంగా అసహనానికి గురయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమధ్య కాలంలో సినిమా ఫెయిల్ అయితే ఆసినిమా పరాజయాన్ని హీరోలు ఓపెన్ గానే అంగీకరిస్తున్నారు. ఈమధ్య విడుదలై ఫ్లాప్ గా మారిన ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా 4 వందల కోట్లు కలెక్ట్ చేసినప్పటికీ ప్రభాస్ ఎక్కడ మీడియా ముందుకు రాలేదు. గతంలో అనేకమంది టాప్ హీరోలు కూడ తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎక్కడా మీడియా  కంట పడకుండా జాగ్రత్త పడ్డారు.  



అయితే నాగచైతన్య మాత్రం దీనికి డిఫరెంట్ గా ప్రవర్తిస్తూ రంగబలి’ మూవీ పరాజయం పై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక అడిగిన ప్రశ్నలకు తెగ అసహనానికి లోనైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మీడియాను తెలివిగా హ్యాండిల్ చేయడం నాగచైతన్య కు రాదా అంటూ మరికొందరి కామెంట్స్. ఈమూవీ క్లైమాక్స్ ఎందుకు అంత హడావిడిగా ముగించారు అన్న ప్రశ్నకు కూడ నాగశౌర్య సరైన సమాధానం చెప్పలేకపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ యంగ్ హీరోకు కాలం సరిగ్గా కలిసి రావడంలేదు అనుకోవాలి..





RRR Telugu Movie Review Rating

తమన్నా అందాల ఆరబోత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియుడు విజయ్..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>