MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vimala-raman20477220-c71a-495a-b9f7-9af7eceaf68a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vimala-raman20477220-c71a-495a-b9f7-9af7eceaf68a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని విమల రామన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను అలరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం వరస మూవీ లతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో మాత్రం ఆ రేంజ్ లో వరస సినిమా లతో ప్రేక్షకులను అలరించడం లేదు. ఇలా చాలా కాలంగా సినిమాలకు Vimala raman{#}jagapati babu;vimala raman;Tollywood;Telugu;cinema theater;media;Mamta Mohandas;BEAUTY;Beautiful;Cinemaబ్లూ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న విమల రామన్..!బ్లూ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న విమల రామన్..!Vimala raman{#}jagapati babu;vimala raman;Tollywood;Telugu;cinema theater;media;Mamta Mohandas;BEAUTY;Beautiful;CinemaTue, 11 Jul 2023 05:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని విమల రామన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను అలరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం వరస మూవీ లతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో మాత్రం ఆ రేంజ్ లో వరస సినిమా లతో ప్రేక్షకులను అలరించడం లేదు. ఇలా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ తాజాగా రుద్రాంగి అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. 

మూవీ లో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించగా మమతా మోహన్ దాస్మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ జూలై 7 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి  షోకే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లు కూడా దక్కడం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా విమల రామన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి పలుచటి చున్ని ని వేసుకొని స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ నటికి సంబంధించిన ఈ బ్యూటిఫుల్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

తమన్నా అందాల ఆరబోత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియుడు విజయ్..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>