Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6593a8c5-8948-4896-a816-03be7fd42f31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6593a8c5-8948-4896-a816-03be7fd42f31-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటు చూసినా విడాకుల విషయాలే హల్చల్ అవుతున్నాయి. నటీనటుల సైతం ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకొని చాలా పెద్దతప్పు చేస్తున్నారు.ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ అవ్వకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు. గత నెలల క్రితం తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఐశ్వర్య రజినీకాంత్ కsocialstars lifestyle{#}aishwarya;Kollywood;dhanush;Father;marriage;Rajani kanth;Tamil;News;Tollywood;bollywoodసెకండ్ మ్యారేజ్ కి సిద్ధం అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో కూతురు...!!సెకండ్ మ్యారేజ్ కి సిద్ధం అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో కూతురు...!!socialstars lifestyle{#}aishwarya;Kollywood;dhanush;Father;marriage;Rajani kanth;Tamil;News;Tollywood;bollywoodMon, 10 Jul 2023 07:12:38 GMTకోలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటు చూసినా విడాకుల విషయాలే హల్చల్ అవుతున్నాయి. నటీనటుల సైతం ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకొని చాలా పెద్దతప్పు చేస్తున్నారు.ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ అవ్వకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు.

గత నెలల క్రితం తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. ఐశ్వర్య రజినీకాంత్ కూతురు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉంటూనే ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడం జరిగింది.అంతేకాకుండా వీరికి చెట్టంతా కొడుకులు కూడా ఉన్నారు. అయినా కానీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదు. ధనుష్ కి కెరీర్ ప్రారంభం లో రజినీకాంత్ బ్రాండ్ చాలా బాగా పనిచేసింది. వీరిద్దరూ మామ అల్లుళ్ళ లాగా ఎప్పుడు కనిపించరు.. తండ్రి కొడుకుల కనిపించేవారు. ధనుష్ తన కూతురిని కలపటానికి రజినీకాంత్ చాలా ప్రయత్నాలు కూడా చేసి విఫలమయ్యాడు.

లేటెస్ట్ గా ఐశ్వర రజనీకాంత్ పై వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.. ఐశ్వర్య రజినీకాంత్ ఒక కోలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఐశ్వర్య ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఒకవేళ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ పాజిటివ్గా తిసు కుంటారా.. నెగిటివ్గా అనుకుంటారా అన్న విషయానికి వస్తే ఎంతో మంది మగవాళ్లు చేసుకున్నప్పుడు ఆడవాళ్లు ఎందుకు చేసుకోకూడదు అంతేకాకుండా ఆడవాళ్లకు తోడుగా నీడగా ఉండాలి కాబట్టి తప్పేమీ లేదు అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>