MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar1f11a6ee-0a17-47ec-8f4a-031041db62cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar1f11a6ee-0a17-47ec-8f4a-031041db62cd-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ సినిమా 2012లో సూపర్ హిట్ అయింది. విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్టుగా నిలిచింది.వేరే భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. ఇక ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) పేరుతో ఈ సినిమా ప్రస్తుతం రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. టీజర్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టీజర్AKSHAY KUMAR{#}Kumaar;Mano;AdiNarayanaReddy;Master;Fidaa;Akshay Kumar;Vaishno Devi;Dargah Sharif;bollywood;News;Hero;CinemaOMG2: రేపే టీజర్.. టీంకి ఫ్యాన్స్ హెచ్చరిక?OMG2: రేపే టీజర్.. టీంకి ఫ్యాన్స్ హెచ్చరిక?AKSHAY KUMAR{#}Kumaar;Mano;AdiNarayanaReddy;Master;Fidaa;Akshay Kumar;Vaishno Devi;Dargah Sharif;bollywood;News;Hero;CinemaMon, 10 Jul 2023 17:46:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ సినిమా 2012లో సూపర్ హిట్ అయింది. విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్టుగా నిలిచింది.వేరే భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. ఇక ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) పేరుతో ఈ సినిమా ప్రస్తుతం రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. టీజర్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ గురించి అక్షర్ కుమార్ ప్రకటించాడు. ఓఎంజీ2 టీజర్ రిలీజ్ డేట్‍ను ఓ ప్రోమో వీడియోతో అక్షయ్ వెల్లడించాడు.తాను శివుడి వేషంలో ఉన్న ఓ వీడియోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నలుపు రంగు దుస్తులు ధరించి.. పొడవైన జుట్టు, కళ్లకు కాటుక ఇంకా నుదుటిపై నామాలతో అక్షయ్ ఈ వీడియోలో కనిపించాడు.

ఇక శివుడి వేషధారణలో చాలా ఇంటెన్స్‌గా ఈ ప్రోమోలో నడిచాడు అక్షయ్. బ్యాక్‍గ్రౌండ్‍లో 'హర హర మహాదేవ్' నినాదాలు ఎంతగానో మారుమోగాయి. ఇక ఈ ఓఎంజీ 2 టీజర్‌ను జులై 11వ తేదీన  విడుదల చేయనున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు.  ఓఎంజీ 2 సినిమా.. థియేటర్లలో ఈ ఏడాది ఆగస్టు 11 వ తేదీన విడుదల కానుంది.అక్షయ్ పోస్ట్ చేసిన ప్రోమోకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. మరో మాస్టర్ పీస్ మూవీ వచ్చేస్తోందంటూ బాగా సంతోషపడుతున్నారు. అయితే, ఈసారైనా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలని అభిమానులు చిత్రయూనిట్‍ని హెచ్చరించారు. ఇప్పటికే హిందూ నేపథ్యంలో వచ్చిన బ్రహ్మస్త్ర, ఆది పురుష్ సినిమాలు పలువురు మనో భావాలు దెబ్బ తీశాయని ఈసారి అక్షయ నువ్వు అలా కావొద్దంటూ హెచ్చరిస్తున్నారు.ఈ ఓఎంజీ 2 టీజర్.. 1 నిమిషం 34 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

హెల్మెట్ పెట్టుకోలేదని.. కార్ డ్రైవర్ కు జరిమానా?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>