MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasa6d6cbd7-0b14-4ea8-8a61-e5d1842f9818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasa6d6cbd7-0b14-4ea8-8a61-e5d1842f9818-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమాకు భారీ మొత్తంలో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చినప్పటికీ ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే మాత్Prabhas{#}Shruti Haasan;Prasanth Neel;prashanth neel;Indian;Prabhas;Heroine;News;september;Industry;India;cinema theater;Box office;Telugu;Cinema"సలార్" మూవీ తెలుగు వర్షన్ కు మూవీ మేకర్స్ అన్ని కోట్లు ఆశిస్తున్నారా..?"సలార్" మూవీ తెలుగు వర్షన్ కు మూవీ మేకర్స్ అన్ని కోట్లు ఆశిస్తున్నారా..?Prabhas{#}Shruti Haasan;Prasanth Neel;prashanth neel;Indian;Prabhas;Heroine;News;september;Industry;India;cinema theater;Box office;Telugu;CinemaMon, 10 Jul 2023 13:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమాకు భారీ మొత్తంలో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చినప్పటికీ ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే మాత్రం ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది.

దానితో ఈ మూవీ కి కొంత మేర నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లలో సలార్ మూవీ ఒకటి. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయగా దీనికి ఇండియా వైడ్ గా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా బిజినెస్ ను కూడా క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు చాలా కోట్లను కోడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మేకర్స్ కేవలం ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కే 200 కోట్ల మేర ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>