MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-and-anand-devarakonda213f9508-81c2-45b7-863e-69a1566543b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-and-anand-devarakonda213f9508-81c2-45b7-863e-69a1566543b2-415x250-IndiaHerald.jpgహాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాపై పలు ఆసక్తికరమైన కామెంట్లను చేసింది అనసూయ. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న బేబీ సినిమా టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ ను చూసిన అనసూయా తన సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేయడం జరిగింది. Anasuya And Anand Devarakonda{#}anasuya bharadwaj;kushi;Kushi;Arjun Reddy;Anasuya;vijay deverakonda;Anand Deverakonda;Raccha;Chaitanya;media;Joseph Vijay;News;Cinemaఆనంద్ దేవరకొండ సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన అనసూయ..!?ఆనంద్ దేవరకొండ సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన అనసూయ..!?Anasuya And Anand Devarakonda{#}anasuya bharadwaj;kushi;Kushi;Arjun Reddy;Anasuya;vijay deverakonda;Anand Deverakonda;Raccha;Chaitanya;media;Joseph Vijay;News;CinemaMon, 10 Jul 2023 18:12:39 GMTహాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా తన కెరియర్ను ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాపై పలు ఆసక్తికరమైన కామెంట్లను చేసింది అనసూయ. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న బేబీ సినిమా టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ ను చూసిన అనసూయా తన సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే ఆమె ఈ సినిమా టీజర్ నిజంగా తనకు చాలా నచ్చిందని సాయి రాజేష్ టనకు తెలిసిన కథనే తీసినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది అనసూయ. టీజర్ లో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య యాక్టింగ్ చించేసారని ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది అనసూయ. ఇదిలా ఉంటే  విజయ్ దేవరకొండ మరియు అనసూయ మధ్య జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అన్న వార్తలు వినిపించాయి.

అంతేకాదు  మొన్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్లో ద విజయ్ దేవరకొండ అని ఉండడంపై సైతం అనసూయ పలు కామెంట్లను చేయడం జరిగింది. దీని పైత్యం అంటారు అంటూ విజయ్ దేవరకొండ కి సంబంధించిన పోస్ట్ పై పెద్ద రచ్చ చేసింది అనసూయ. అయితే విజయ్ తో తనకున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకున్నట్లు సైతం అనసూయ ఇటీవల చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమాపై అనసూయ చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో చాలామంది అనసూయ పై బ్యాట్ కామెంట్స్ ని పెడుతున్నారు... అన్న అయిపోయాడు ఇక తమ్ముడిపై పడ్డావా అంటూ అనసూయని మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు..!!



RRR Telugu Movie Review Rating

హెల్మెట్ పెట్టుకోలేదని.. కార్ డ్రైవర్ కు జరిమానా?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>