MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-3093625b3e-ce41-40e9-8d5b-a1ecbf3ef3c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-3093625b3e-ce41-40e9-8d5b-a1ecbf3ef3c5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల నాని హీరోగా వచ్చిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. న్యాచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో నాని లో కాన్ఫిడెంట్ మరింత ఎక్కువైంది. అందులోనూ ప్రయోగాత్మక Nani 30{#}Dussehra;Vijayadashami;Nani;Tollywood;srikanth;Darsakudu;Director;Cinema;Heroine;Blockbuster hit;mediaరెడీనా.. అంటున్న నాచురల్ స్టార్.. నాని 30 సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్..!?రెడీనా.. అంటున్న నాచురల్ స్టార్.. నాని 30 సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్..!?Nani 30{#}Dussehra;Vijayadashami;Nani;Tollywood;srikanth;Darsakudu;Director;Cinema;Heroine;Blockbuster hit;mediaMon, 10 Jul 2023 16:59:01 GMTటాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవల నాని హీరోగా వచ్చిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. న్యాచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో నాని లో కాన్ఫిడెంట్ మరింత ఎక్కువైంది. అందులోనూ ప్రయోగాత్మక సినిమాలు

అది కూడా కొత్త దర్శకులతో చేస్తూ ఇండస్ట్రీకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చేస్తున్నాడు నాని. అయితే దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల ను పరిచయం చేశాడు నాని. అయితే తాజాగా ఇప్పుడు నాని 30 సినిమాపై అందరి దృష్టి పడింది. కాగా ఈ సినిమా కూడా డబ్ల్యూ డైరెక్టర్ తోనే చేస్తున్నాడట నాని. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని 30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం హీరోయిన్ మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సూపర్

ఫాస్ట్ గా జరుగుతుండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ చాలా డిఫరెంట్ గా విడుదల చేశాడు నాచురల్ స్టార్ నాని. అయితే చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియా ద్వారా నాని 30 అప్డేట్ ను అందించాడు. ఇక ఆయన స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ రెడీనా అని ఒక ఫోటోని విడుదల చేశాడు. బ్యాగ్రౌండ్ లో సిల్వర్ స్క్రీన్పై వైరా ఎంటర్టైన్మెంట్స్ డిస్ప్లే అవుతున్న స్టిల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు నాచురల్ స్టార్ నాని. దీంతో నాని కొత్త సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

హెల్మెట్ పెట్టుకోలేదని.. కార్ డ్రైవర్ కు జరిమానా?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>