MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatharae46fc233-2e1c-452e-9c7a-1a63fd388cd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatharae46fc233-2e1c-452e-9c7a-1a63fd388cd9-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీస్ సూపర్ స్టార్ గా ఈమెకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరోయిన్ ముందునుండి నటన పరంగా అద్భుతమైన అభినయాన్ని కనబరిస్తూ వస్తోంది. ఏ పాత్రలో అయినా నటించగల సత్తా ఉన్న హీరోయిన్ నయనతార అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది నయనతార. అందుకే ఆమెకి డిమాండ్ కూడా పెద్ద ఎత్తులో ఉంటుంది. నాలుగు పదుల వయసుకు చేరుకున్న నాయనతర అదే అందంతో దూసుకుపోతుంది. ఈ వయసు వచ్చినప్పటికీ ఆమె అందం ఇంకా nayanathara{#}Chandramukhi;nayantara;Rajani kanth;Kollywood;House;Heroine;Newsనయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?nayanathara{#}Chandramukhi;nayantara;Rajani kanth;Kollywood;House;Heroine;NewsMon, 10 Jul 2023 14:35:00 GMTస్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీస్ సూపర్ స్టార్ గా ఈమెకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరోయిన్ ముందునుండి నటన పరంగా అద్భుతమైన అభినయాన్ని కనబరిస్తూ వస్తోంది. ఏ పాత్రలో అయినా నటించగల సత్తా ఉన్న హీరోయిన్ నయనతార అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది నయనతార. అందుకే ఆమెకి డిమాండ్ కూడా పెద్ద ఎత్తులో ఉంటుంది. నాలుగు పదుల వయసుకు చేరుకున్న నాయనతర అదే అందంతో దూసుకుపోతుంది. ఈ వయసు వచ్చినప్పటికీ ఆమె అందం ఇంకా పెరుగుతుందే తప్ప తరగడం లేదు. 

ప్రస్తుతం ఆమె సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక 2003లో తన సినీ కెరీర్ని ప్రారంభించింది నయనతార. దాని తర్వాత చంద్రముఖి గజినీ వంటి సినిమాలు తో కోలీవుడ్ కి బ్రేక్ ఇచ్చింది. అనంతరం వీటితో తెలుగులో దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది నయనతార. అయితే ఈ క్రమంలో నేను నయనతార ఆస్తుల వివరాలు తెలిసినవారు షాక్ అవుతున్నారు. అయితే అధికారికంగా ఆదాయపన్ను శాఖ వారు అందించిన వివరాల ప్రకారం నయనతారకి కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే 75 కి పైగా  సినిమాలో నటించిన నయనతార ఒక్కో సినిమాకి గాను ఐదు నుండి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే అంత డిమాండ్ చేస్తున్న నయనతారకి నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి మరి ఒప్పిస్తున్నారట. అయితే ఈ 20 ఏళ్లలో నయనతార 200 కోట్ల ఖరీదైన ఆస్తులను కూడబెట్టింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఒక్కో ఫ్లాట్ ధర ఏకంగా 20 కోట్లు ఉంటుందని అంటున్నారు. అలా జూబ్లీహిల్స్ లో నయనతారకి రెండు ఫ్లాట్స్ ఉన్నాయట. అనంతరం చెన్నైలో ఒక బంగ్లా కేరళలో ఖాళీ అయిన ఇల్లు చెన్నైలో పురాతన థియేటర్ను కూడా నయనతార కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు ఖరీదైన కార్లు లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జట్ విమానం సైతం నయనతార కి ఉందని తెలుస్తోంది. అయితే మరి అధికారికంగానే 200 కోట్లు ఉంటే అనధికారికంగా ఇంకా ఎన్ని కోట్లు ఉంటాయన్నది మనమే అంచనా వేసుకోవాలి..!!



RRR Telugu Movie Review Rating

హెల్మెట్ పెట్టుకోలేదని.. కార్ డ్రైవర్ కు జరిమానా?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>