MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7c4def00-76c4-49c6-8770-dc57461bb0d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7c4def00-76c4-49c6-8770-dc57461bb0d6-415x250-IndiaHerald.jpgనాగబాబు గారాలపట్టి నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదుమ్ ఇక ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ విషయాన్ని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది నిహారిక. అయితే జులై 5వ తేదీన ఆమె ఒక స్టేట్మెంట్ను రిలీజ్ చేస్తూ విడాకులు తీసుకుపోతున్నట్లుగా తెలియజేసి అందరికీ ఊహించిన షాక్ ఇచ్చింది నిహారిక. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఫ్యామిలీ కోర్ట్ సైతం వీరిద్దరికీ విడాకులు వెల్లడించింది. దీంతో నిహారిక విడాకుల విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నిహారిక చైతన్య విడాకుల వ్యవహారం ఎలా జరిగింది అన్నది మాత్రం tollywood{#}niharika konidela;prabhakar;Chintamaneni Prabhakar;Nagababu;Parakala Prabhakar;Yevaru;2020;Coronavirus;Hyderabad;Husband;marriage;media;Newsవిడాకుల తర్వాత మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చైతన్య తండ్రి..!?విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చైతన్య తండ్రి..!?tollywood{#}niharika konidela;prabhakar;Chintamaneni Prabhakar;Nagababu;Parakala Prabhakar;Yevaru;2020;Coronavirus;Hyderabad;Husband;marriage;media;NewsMon, 10 Jul 2023 14:05:00 GMTనాగబాబు గారాలపట్టి నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదుమ్ ఇక ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ విషయాన్ని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది నిహారిక. అయితే జులై 5వ తేదీన ఆమె ఒక స్టేట్మెంట్ను రిలీజ్ చేస్తూ విడాకులు తీసుకుపోతున్నట్లుగా తెలియజేసి అందరికీ ఊహించిన షాక్ ఇచ్చింది నిహారిక. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఫ్యామిలీ కోర్ట్ సైతం వీరిద్దరికీ విడాకులు వెల్లడించింది. దీంతో నిహారిక విడాకుల విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నిహారిక చైతన్య విడాకుల వ్యవహారం ఎలా జరిగింది అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. 

ఏ కారణంగా వీరిద్దరూ విడిపోయారు అన్న విషయం ఇప్పటివరకు ఎవరు బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే నిహారిక పై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐ జి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై తన సన్నిహితుల వద్ద ఈ విధంగా చెప్పుకొచ్చాడు అన్న వార్తలు బయటపడడంతో ఆ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన మాట్లాడుతూ.. నేను చాలా గౌరవంగా బ్రతికాను మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం కలిగిన కుటుంబం అని నేను అనుకున్నాను కానీ నా కొడుకు గురించి మెగా అభిమానులు ఇలా తప్పుగా మాట్లాడుతుంటే నేను అసలు భరించలేకపోతున్నాను అని షాకింగ్ విషయం చెప్పుకొచ్చాడు.

అయితే 2020 డిసెంబర్లో నిహారిక మరియు చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిపారు మెగా కుటుంబం. కుటుంబం అంతా కలిసి నిహారిక పెళ్లి వేడుకలను పండగలగా చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోట్లల్లో ఖర్చు చేసి నిహారిక పెళ్లి చేశారు నాగబాబు. ఇక అప్పట్లో వీరిద్దరి పెళ్లి గురించి నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది అంటే వీరిద్దరి పెళ్లి ఏ రేంజ్ లో నాగబాబు చేశాడు అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపుగా నిహారిక పెళ్లి కోసం నాగబాబు 50 కోట్లకు పైగానే ఖర్చు చేశాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోవడంతో ఆ డబ్బు అంతా కూడా బూడిదలో వేసిన పన్నీరు అయ్యింది అని అంటున్నారు మెగా అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>