MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan9f0a43f2-4026-4bca-996b-1aebeb369ec6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan9f0a43f2-4026-4bca-996b-1aebeb369ec6-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ నటించిన లేటెస్ట్ సినిమా జవాన్. నయనతార, దీపికా పడుకోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు ఉదయం రిలీజ్ అయింది. ఎవరు నేను మంచివాడినా, చెడ్డవాడినా అంటూ షారూఖ్ చెప్పిన డైలాగ్ లతో వచ్చిన ఈ ట్రైలర్ ప్రస్తుతం అదరగొడుతుంది.జవాన్ ట్రైలర్ ఇంకా అందులో డైలాగ్ లు, సన్నివేశాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.ఈ మూవీలో బోలెడు గెటప్ లలో కనిపిస్తున్న షారూఖ్ ఈ సారి సినీ ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే...నేను విలనైతే నా ముందJAWAN{#}Jawaan;atlee kumar;Hero;Darsakudu;Director;september;vijay sethupathi;Red;Telugu;Tamil;Yevaru;Cinema;nayantaraజవాన్ ట్రైలర్: షారుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్?జవాన్ ట్రైలర్: షారుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్?JAWAN{#}Jawaan;atlee kumar;Hero;Darsakudu;Director;september;vijay sethupathi;Red;Telugu;Tamil;Yevaru;Cinema;nayantaraMon, 10 Jul 2023 17:16:00 GMTతమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ నటించిన లేటెస్ట్ సినిమా జవాన్. నయనతార, దీపికా పడుకోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు ఉదయం రిలీజ్ అయింది. ఎవరు నేను మంచివాడినా, చెడ్డవాడినా అంటూ షారూఖ్ చెప్పిన డైలాగ్ లతో వచ్చిన ఈ ట్రైలర్ ప్రస్తుతం అదరగొడుతుంది.జవాన్ ట్రైలర్ ఇంకా అందులో డైలాగ్ లు, సన్నివేశాలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.ఈ మూవీలో బోలెడు గెటప్ లలో కనిపిస్తున్న షారూఖ్ ఈ సారి సినీ ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే...నేను విలనైతే నా ముందు ఏ హీరో నిలబడలేడు అన్న డైలాగ్ అయితే ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది. సినిమా థియేటర్లో ఈ డైలాగ్ ఖచ్చితంగా విజిల్స్ వేయించడం ఖాయం అంటున్నారు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తీసిన జవాన్ పక్కా కమర్షియల్ మూవీగా మన ముందుకు వస్తోంది. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల అవుతున్న ఈ సినిమాను షారూఖ్ ఖాన్ స్వయంగా నిర్మించారు.


 ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో, గౌరీఖాన్ సమర్పిస్తున్న సినిమా ఇది.ఈ మూవీలో చీరకట్టులో దీపికా చాలా బాగా ఆకట్టుకుంది, మోడ్రన్ లుక్ లో నయనతార మరీ అంత బాగోలేకపోయినా పర్వాలేదు అనిపించింది.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. మామూలుగా షారూఖ్ సినిమాలంటే నార్త్ లో పిచ్చ క్రేజ్ ఉంటుంది.మరీ ఇలాంటి  పవర్ ప్యాక్డ్ సినిమా అయితే జనాలు ఇంకా ఎక్కువ చూస్తారని అంటున్నారు సినీప్రియులు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చాలా బాగుంది.ఖచ్చితంగా ఇతని మ్యూజిక్ జవాన్ మూవీకి అదనపు ఆకర్షణ గా నిలవనుంది. ఈ సినిమా ఖచ్చితంగా షారుక్ పఠాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అట్లీ షారుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు.మరి చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో..



RRR Telugu Movie Review Rating

హెల్మెట్ పెట్టుకోలేదని.. కార్ డ్రైవర్ కు జరిమానా?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>