Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-707f0bed-403e-40c6-8c12-1e9ee3fde0e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-707f0bed-403e-40c6-8c12-1e9ee3fde0e1-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి రోజుల్లో మనుషుల ప్రాణాలకి కాస్తయిన విలువ లేకుండా పోయిందనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే మనిషి ఏకంగా అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ ఇక బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకుని నిర్ణయాలతో చివరికి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు ఎంతోమంది. చేజేతులారా ప్రాణాలను తీసుకుంటున్నారు. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి మంచి చదువులు చదివి పSuicide {#}bhavana;geetha;Uri;Husband;Wife;Andhra Pradeshభర్త కళ్ళముందు.. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ భార్య?భర్త కళ్ళముందు.. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ భార్య?Suicide {#}bhavana;geetha;Uri;Husband;Wife;Andhra PradeshMon, 10 Jul 2023 08:23:05 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి రోజుల్లో మనుషుల ప్రాణాలకి కాస్తయిన విలువ లేకుండా పోయిందనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే మనిషి ఏకంగా అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ ఇక బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకుని నిర్ణయాలతో చివరికి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు ఎంతోమంది. చేజేతులారా ప్రాణాలను తీసుకుంటున్నారు.


 చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి  మంచి చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు ఎంతో మంది ఇక ఇలా ప్రతి సమస్యకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అన్న విధంగా భావిస్తూ ఉన్నారు. వెరసి ఇక ఇలాంటి నిర్ణయాలతో ఎంతోమంది కుటుంబాలలో విషాదాన్ని నింపుతూ ఉన్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవాలోకి చెందినది. ఏకంగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్థాపం చెందిన భార్య చివరికి భర్త కళ్ళముందే ప్రాణాలు కోల్పోయింది.


 ఈ ఘటన ఏపీ లోని పలనాడు లో వెలుగు లోకి వచ్చింది. రాజ పాలెం ఎస్ఐ నారాయణ భార్య లక్ష్మీ గీత ఏకం గా ఆయన కళ్ళముందే ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు చైత్ర మొదటి బర్త్ డే కావడం తో స్వగ్రామం గుణ పాడు వెళ్లాలి అనుకున్నారు దంపతులు. అయితే మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య ఏదో అంశంపై వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన భార్య.. బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. అయితే భార్య ఇంత పని చేస్తుందని ముందుగా గ్రహించని భర్త సైలెంట్ గా ఉన్నారు. కానీ ఎంతకీ భార్య తలుపులు తీయకపోవడంతో చివరికి తలుపులు బద్దలు కొట్టి.. ఫ్యాన్ కు వేలాడుతున్న  భార్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.



RRR Telugu Movie Review Rating

సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>