MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie16d592b7-3351-4f8a-871b-08fd6a9d00a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie16d592b7-3351-4f8a-871b-08fd6a9d00a9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో.ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఆడియోస్లో ఒక రకమైన బజ్ ఏర్పడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష లాంటి సినిమాతో బ్లాక్ బాస్టర్BRO;MOVIE{#}urvashi;Samuthirakani;Gopala Gopala;Nayak;Chitram;trivikram srinivas;kalyan;Audience;Blockbuster hit;media;Success;News;Cinemaబ్రో సినిమా అంత కలెక్షన్లు రాబట్టడం కష్టమేనా..?బ్రో సినిమా అంత కలెక్షన్లు రాబట్టడం కష్టమేనా..?BRO;MOVIE{#}urvashi;Samuthirakani;Gopala Gopala;Nayak;Chitram;trivikram srinivas;kalyan;Audience;Blockbuster hit;media;Success;News;CinemaMon, 10 Jul 2023 10:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో.ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే ఆడియోస్లో ఒక రకమైన బజ్ ఏర్పడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న మూవీ కావడంతో బ్రో సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.


సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష లాంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ అయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో సినిమా టీజర్ బాగానే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో గోపాల గోపాల అనే తరహాలో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం జరిగింది కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోతోంది. ఈ సినిమాలో స్పెషల్  సాంగ్ లో ఊర్వశి రౌతెల తో కలిసి డాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది.


దాదాపుగా ఇప్పటికే వంద కోట్లు బిజినెస్ చేసినట్లుగా కూడా సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. బ్రో సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆడియోస్ని ఆకట్టుకోలేకపోతున్నట్లు వినిపిస్తోంది. బ్రో  సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా టెన్షన్   పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమిళంలో బ్లాక్ బస్టర్ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంతమేరకు పాజిటివ్ టాక్ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డైలాగులు కూడా అందించారు కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆడాల్సిందే



RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>