MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-16-moviefb4bfc46-930d-4cd9-8651-e16af7bab60d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-16-moviefb4bfc46-930d-4cd9-8651-e16af7bab60d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. అయితే తనకు ఇటీవల ఒక పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే..తన పాపతో ఆనంద క్షణాలు గడపడానికి కొద్ది రోజులు షూటింగులకు విరామం ఇచ్చారు రామ్ చరణ్.. ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు RC -16 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో పాటు మరొక ఇంట్రెస్RC-16;MOVIE{#}GEUM;Ram Charan Teja;Mythri Movie Makers;ram pothineni;Tamil;News;Nijam;vijay sethupathi;Director;India;Cinemaబజ్:RC -16 చిత్రం గురించి వైరల్ అవుతున్న విషయాలు..!!బజ్:RC -16 చిత్రం గురించి వైరల్ అవుతున్న విషయాలు..!!RC-16;MOVIE{#}GEUM;Ram Charan Teja;Mythri Movie Makers;ram pothineni;Tamil;News;Nijam;vijay sethupathi;Director;India;CinemaMon, 10 Jul 2023 07:30:00 GMTమెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. అయితే తనకు ఇటీవల ఒక పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే..తన పాపతో ఆనంద క్షణాలు గడపడానికి కొద్ది రోజులు షూటింగులకు విరామం ఇచ్చారు రామ్ చరణ్.. ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు RC -16 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 ఈ వార్తతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే ఈ చిత్రంలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో విజయ్ సేతుపతి హృదయాన్ని కదిలించే ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండడంతో స్పోర్ట్స్ బోర్డు మెంబర్లు ఒకటిగా విజయ్ సేతుపతి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర చాలా కీలకంగా అడ్వాంతంగా ఉంటుందని సమాచారం.


డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత మరే సినిమా అని తెరకెక్కించకుండా ఉన్నారు. విజయ్ సేతుపతి కూడా ఉప్పెన సినిమాలు నెగిటివ్ రోల్ లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో రామ్ చరణ్ కబడి ప్లేయర్గా కనిపించబోతున్నారని సమాచారం వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. RC -16 కూడ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు.
" style="height: 579px;">



RRR Telugu Movie Review Rating

సెల్ ఫోన్ చార్జర్.. మనిషి ప్రాణం తీసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>