Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay4c30939e-d1f5-49ee-8a6c-d44e2a2494e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay4c30939e-d1f5-49ee-8a6c-d44e2a2494e1-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక హీరో కలిసి రెండు మూడు సినిమాల్లో కంటిన్యూగా నటించారు అంటే చాలు వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ వార్తలు తెరమీదకి రావడం చూస్తూ ఉంటాం. ఇక అలాంటిది ఆ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందంటే ఏకంగా ప్రేమించుకోవడమే కాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇలా చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులందరికీ ఫేవరెట్ జోడిగా మారిపోయింది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట. వీరిద్దరూ మొదటిసారిVijay{#}anand malayalam actor;vijay deverakonda;Geetha Govindam;Joseph Vijay;Dear Comrade;Hero Heroine;Anand Deverakonda;rashmika mandanna;prema;Love;Hero;News;Cinema;marriage;Heroineప్లీజ్.. ఇదిక్కడితో ఆపేయండి : ఆనంద్ దేవరకొండప్లీజ్.. ఇదిక్కడితో ఆపేయండి : ఆనంద్ దేవరకొండVijay{#}anand malayalam actor;vijay deverakonda;Geetha Govindam;Joseph Vijay;Dear Comrade;Hero Heroine;Anand Deverakonda;rashmika mandanna;prema;Love;Hero;News;Cinema;marriage;HeroineMon, 10 Jul 2023 09:05:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక హీరో కలిసి రెండు మూడు సినిమాల్లో కంటిన్యూగా నటించారు అంటే చాలు వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ వార్తలు తెరమీదకి రావడం చూస్తూ ఉంటాం. ఇక అలాంటిది ఆ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందంటే ఏకంగా ప్రేమించుకోవడమే కాదు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇలా చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులందరికీ ఫేవరెట్ జోడిగా మారిపోయింది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట.


 వీరిద్దరూ మొదటిసారి గీతా గోవిందం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగా వర్క్ అయింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి జోడి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా రిపీట్ అయింది. ఇక ఈ సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ.. అటు వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే  కేవలం సినిమాలోనే కాదు బయట కూడా వీరిద్దరూ కాస్త క్లోజ్ గా ఉండడం.. అప్పుడప్పుడు వీరిద్దరూ విడివిడిగా మాల్దీవ్స్కు ఒకేసారి వెళుతూ ఉండడం కూడా వీరి మధ్య ప్రేమ ఉంది అన్న వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.


 అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ఒక సాంగ్ ని రిలీజ్ చేయడానికి రష్మిక మందన్న వచ్చింది. ఆ సమయంలో ఆనంద్ ఫ్యాన్స్ అందరూ వదిన అంటూ అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రమోషన్స్ లో ఇదే విషయం గురించి ఆనంద్ దేవరకొండకు ప్రశ్న ఎదురయింది. ఈ సినిమాలో ఓ సాంగ్ ను రష్మిక మందన రిలీజ్ చేయడానికి వచ్చినప్పుడు.. అక్కడ మీ ఫ్యాన్స్ ఆమెను వదిన అన్నారు.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ రిపోర్టర్ ప్రశ్నించాడు.. నో నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు ఆనంద్ దేవరకొండ.



RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>