Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket48eb43ba-ef85-40b9-8280-c31348a2102e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket48eb43ba-ef85-40b9-8280-c31348a2102e-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా, చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది రెండు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ అంటే ఈ ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఈ యాషెష్ సిరీస్ జరుగుతుంది. ఇక ఎంతో హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్ లు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడాఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయ్ అని చెప్పాలి. ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ లోని మ్యాచ్లను చూసేందుకు Cricket{#}England;Australia;Cricket;Indiaవారెవ్వా.. ఎట్టకేలకు ఇంగ్లాండు సాధించింది?వారెవ్వా.. ఎట్టకేలకు ఇంగ్లాండు సాధించింది?Cricket{#}England;Australia;Cricket;IndiaMon, 10 Jul 2023 10:15:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా, చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది రెండు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెష్ సిరీస్ అంటే ఈ ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఈ యాషెష్ సిరీస్ జరుగుతుంది. ఇక ఎంతో హోరాహోరీగా జరుగుతున్న మ్యాచ్ లు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడాఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయ్ అని చెప్పాలి. ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ లోని మ్యాచ్లను చూసేందుకు ఇరుదశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా మైదానాలకు భారీగా తరలి వస్తూ ఉండడం గమనార్హం.


 అయితే మొన్నటికి మొన్న భారత్ పై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో కూడా అదే జోరును కొనసాగించింది. ఏకంగా సొంత గడ్డపై స్వదేశీ పరిస్థితులను ఉపయోగించుకుంటూ వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్లో అటు ఇంగ్లాండ్ మాత్రం విజయం సాధించింది . ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.



 రెండో ఇన్నింగ్స్ లో 251 పరుగుల లక్ష్యంతో పనిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్ళలో బ్రుక్స్ 75 అర్థ సెంచరీ తో రాణించాడు. అయితే ఇలా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ జట్టు.. చివరికి మూడో మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకుంది అని చెప్పాలి. లేదంటే ఇక సిరీస్ కోల్పోయి కేవలం నామమాత్రమైన మ్యాచులు మాత్రమే ఆడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇదే జోరులో తర్వాత మ్యాచ్ లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. కాగా ఎట్టకేలకు ఇంగ్లాండు విజయం సాధించడంతో ఆ దేశా భిమానులు ఊపిరి పీల్చుకున్నారు.



RRR Telugu Movie Review Rating

నయనతార కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>