Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle697970d3-a700-4487-a747-bebe8933a3f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle697970d3-a700-4487-a747-bebe8933a3f2-415x250-IndiaHerald.jpgఅల్టీమేట్‌ పెర్ఫామెన్స్‌తోనే కాదు… అంతకు మించిన బోల్డ్ స్టేట్మెంట్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.మూవీ సెలక్షన్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉండే ఈ బ్యూటీ… మీడియాలో మాట్లాడే విషయంలోనూ అంతే డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. తాజాగా తన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. విద్యాబాలన్‌… ఈమె ఒప్పుకున్నారంటేనే ఏదో స్పెషాలిటీ ఉండే తీరుతుందని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఆషామాషీ కథలకు ఆమె ఓకే చెప్పరని ఓపెన్‌గానే అనేస్తారు. నార్త్ సంగతి ఎsocialstars lifestyle{#}Raccha;prema;Husband;Love;marriage;media;BEAUTY;bollywoodబోల్డ్ కామెంట్స్ చేసిన విద్యబాలన్....!!బోల్డ్ కామెంట్స్ చేసిన విద్యబాలన్....!!socialstars lifestyle{#}Raccha;prema;Husband;Love;marriage;media;BEAUTY;bollywoodSun, 09 Jul 2023 10:00:00 GMTల్టీమేట్‌ పెర్ఫామెన్స్‌తోనే కాదు… అంతకు మించిన బోల్డ్ స్టేట్మెంట్స్‌ తోనూ ఎప్పుడూ వార్త ల్లో కనిపిస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్.మూవీ సెలక్షన్ విషయం లో పర్టిక్యులర్‌ గా ఉండే ఈ బ్యూటీ… మీడియా లో మాట్లాడే విషయం లోనూ అంతే డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. తాజా గా తన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

విద్యాబాలన్‌… ఈమె ఒప్పుకున్నారంటేనే ఏదో స్పెషాలిటీ ఉండే తీరుతుందని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఆషామాషీ కథలకు ఆమె ఓకే చెప్పరని ఓపెన్‌ గానే అనేస్తారు. నార్త్ సంగతి ఎలా ఉన్నా, సౌత్‌లో మాత్రం ఆచితూచి లు చేస్తుంటారు విద్యాబాలన్‌. కహానీ తో మొదలు పెట్టి వరుసగా బేగం జాన్‌, నట్‌ఖట్‌, శకుంతలా దేవి, షేర్నీ లతో లేడీ ఓరియంటెడ్ లకు కేరాఫ్‌గా మారారు విద్యా బాలన్. లేటెస్ట్‌ డిజిటల్ మూవీస్‌ కూడా విద్యా కెరీర్‌ లో మైల్‌స్టోన్స్‌ గా నిలిచింది. ఇలా వరుస గా ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్స్ చేస్తున్నా… తన లో గ్లామర్‌ ఫీల్డ్‌ కు కావాల్సిన హాట్ నెస్‌ కూడా ఉందని సోషల్ మీడియా అప్‌డేట్స్‌ తో హింట్స్ ఇస్తుంటారు.

తాజాగా విద్యాబాలన్ తన పర్సనల్ లైఫ్‌ గురించి చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. తన భర్త తో పరిచయం గురించి రివీల్ చేసిన విద్యాబాలన్‌, తమది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్‌ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విద్యా. అయితే తనను ఫస్ట్ చూసినప్పుడు ప్రేమకన్నా ముందు ఎట్రాక్షన్‌ ఏర్పడిందని… ఆ తరువాతే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పారు. ఈ స్టేట్మెంట్ వైరల్ కావటం తో మరోసారి విద్యా పేరు ట్రెండ్ అవుతోంది.



RRR Telugu Movie Review Rating

క్రాక్ -2 సినిమా రాబోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>