MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-days-box-office-collection-report-achieved-break-even12ce9109-971f-4416-a890-ace8cbce0c5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-days-box-office-collection-report-achieved-break-even12ce9109-971f-4416-a890-ace8cbce0c5d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో చాలా మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు విరూపాక్ష అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అsai teja{#}Yuva;Karthik;sai dharam tej;television;Amarnath K Menon;Beautiful;Box office;Blockbuster hit;cinema theater;Tollywood;Cinema"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!sai teja{#}Yuva;Karthik;sai dharam tej;television;Amarnath K Menon;Beautiful;Box office;Blockbuster hit;cinema theater;Tollywood;CinemaSun, 09 Jul 2023 08:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో చాలా మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు విరూపాక్ష అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. దానితో ఈ మూవీ ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరి పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై కూడా ప్రసారం అయింది. ఈ మూవీ స్టార్ మా చానల్లో కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం అయింది. అందులో భాగంగా ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఏకంగా 11.68 "టి ఆర్ పి" రేటింగ్ సొంతం చేసుకుంది. దీనితో మొదటి సారి ప్రసారం అయినప్పుడు విరూపాక్ష మూవీ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ బుల్లి తెర ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు.





RRR Telugu Movie Review Rating

"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>