MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7636aa6c-38b9-4ee3-97a1-d7b1de8eeb84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7636aa6c-38b9-4ee3-97a1-d7b1de8eeb84-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అనే విషయాలను తెలుసుకుందాం. ఆది కేశవ : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ ఎం రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విtollywood{#}srikanth addala;Remake;Yuva;Panjaa;Narappa;AdiNarayanaReddy;srikanth;Reddy;Venkatesh;Industry;cinema theater;Darsakudu;Director;Heroine;sree;Tollywood;Telugu;Cinemaఆగస్టు 18న ఆ రెండు క్రేజీ తెలుగు సినిమాలు..!ఆగస్టు 18న ఆ రెండు క్రేజీ తెలుగు సినిమాలు..!tollywood{#}srikanth addala;Remake;Yuva;Panjaa;Narappa;AdiNarayanaReddy;srikanth;Reddy;Venkatesh;Industry;cinema theater;Darsakudu;Director;Heroine;sree;Tollywood;Telugu;CinemaSun, 09 Jul 2023 11:00:00 GMTఈ సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అనే విషయాలను తెలుసుకుందాం.

ఆది కేశవ : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ ఎం రెడ్డిమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

పెదకాపు 1 : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడుగా ఆకరుగా తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి ఆసురన్ మూవీ ని నారప్ప పేరుతో వెంకటేష్ తో రీమేక్ చేశాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు "పెద్దకాపు 1" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఈ రెండు మూవీ లపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి.





RRR Telugu Movie Review Rating

క్రాక్ -2 సినిమా రాబోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>