MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-music-rights-sold-for-alltime-record-price3e94faf1-c2d6-4170-9c09-91cbcf84985f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-music-rights-sold-for-alltime-record-price3e94faf1-c2d6-4170-9c09-91cbcf84985f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. కొంత కాలం పాటు వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన షారుక్ "పటాన్" మూవీ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు జవాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటిsharukh{#}priyamani;yogi babu;tara;atlee kumar;Industry;Jawaan;India;Music;Hindi;september;Tamil;Success;News;Heroine;Telugu;Cinema"జవాన్" మూవీకి నాన్ థ్రియేటికల్ బిజినెస్ ఎన్ని కోట్లు జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"జవాన్" మూవీకి నాన్ థ్రియేటికల్ బిజినెస్ ఎన్ని కోట్లు జరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?sharukh{#}priyamani;yogi babu;tara;atlee kumar;Industry;Jawaan;India;Music;Hindi;september;Tamil;Success;News;Heroine;Telugu;CinemaSun, 09 Jul 2023 10:30:00 GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొంత కాలం క్రితం పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. కొంత కాలం పాటు వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన షారుక్  "పటాన్" మూవీ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు జవాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను జూలై 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. నయన తారమూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి , యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

పటాన్ భారీ సక్సెస్ తర్వాత షారుక్ నుండి రాబోతున్న మూవీ కావడం ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీమూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి 250 కోట్ల నాన్ థ్రియేటికల్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ కి నాన్ థ్రియేటికల్ హక్కుల ద్వారానే అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.





RRR Telugu Movie Review Rating

క్రాక్ -2 సినిమా రాబోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>