MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-photos7e6e1bd7-5a89-4801-bb1b-08db81d68c19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-photos7e6e1bd7-5a89-4801-bb1b-08db81d68c19-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహమైన తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడికి డిమాండ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. వివాహమైన తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మళ్ళీ తమ సీనియర్ కెరియర్ను చాలామంది హీరోయిన్స్ మొదలు పెడుతున్నారు. అలా మొదలుపెట్టి సక్సెస్ అయిన వారిలో కాజల్ కూడా ఒకరిని చెప్పవచ్చు. వివాహమైన తర్వాత కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయ్యి రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో సీనియర్ హీరోలతో జూనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులKAJAL;PHOTOS{#}Balakrishna;Jr NTR;kajal aggarwal;shankar;Beach;Satyabhama;Success;bollywood;Heroineవెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్..!!వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్..!!KAJAL;PHOTOS{#}Balakrishna;Jr NTR;kajal aggarwal;shankar;Beach;Satyabhama;Success;bollywood;HeroineSun, 09 Jul 2023 22:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహమైన తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడికి డిమాండ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. వివాహమైన తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మళ్ళీ తమ సీనియర్ కెరియర్ను చాలామంది హీరోయిన్స్ మొదలు పెడుతున్నారు. అలా మొదలుపెట్టి సక్సెస్ అయిన వారిలో కాజల్ కూడా ఒకరిని చెప్పవచ్చు. వివాహమైన తర్వాత కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయ్యి రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో సీనియర్ హీరోలతో జూనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటుంది.

తెలుగులో కాజల్ ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది  ప్రస్తుతం బాలయ్య సినిమాలో కాజల్ నటిస్తోంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రమైన సత్యభామ సినిమాలో కూడా నటిస్తోంది ఇటీవల సత్యభామ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ జాలి ట్రిప్పు కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.షిప్పులో టీ షర్టు జీన్స్ వేసుకొని కాజల్ ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నట్టుగా పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టర్కీలో ఉన్నట్లు తెలుస్తోంది.అక్కడ బీచ్ లో నేచర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్లో ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది వీటితోపాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది కాజల్ తిరిగి మళ్లీ పలు సినిమాలతో బిజీ అవ్వాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. అందుచేతనే కాజల్ అగర్వాల్ సరైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించడానికి సన్నాహాలు చేస్తోంది.
RRR Telugu Movie Review Rating

త్వరలోనే భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్న నాగ చైతన్య...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>