MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-cinema-triler-ku-4-75-reating-eachina-cricketfdbd0ee6-cd43-48ff-8bc4-39cc178d0866-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-cinema-triler-ku-4-75-reating-eachina-cricketfdbd0ee6-cd43-48ff-8bc4-39cc178d0866-415x250-IndiaHerald.jpgహీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జవాన్.ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుండడం జరుగుతోంది .అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం పలు రకాల అప్డేట్లైతే విడుదలయ్యాయి. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తూ ఉండడమే కాకుండా.. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది. జవాన్ సినిమా ట్రైలర్ను మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్లో ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటJAWAN;MOVIE;TRILER{#}london;Shahrukh Khan;nayantara;vijay sethupathi;Chitram;Box office;atlee kumar;Jawaan;september;India;cinema theater;Heroine;Cinemaజవాన్ సినిమా ట్రైలర్ కు 4.75 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్..!!జవాన్ సినిమా ట్రైలర్ కు 4.75 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్..!!JAWAN;MOVIE;TRILER{#}london;Shahrukh Khan;nayantara;vijay sethupathi;Chitram;Box office;atlee kumar;Jawaan;september;India;cinema theater;Heroine;CinemaSun, 09 Jul 2023 07:00:00 GMTహీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జవాన్.ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుండడం జరుగుతోంది .అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం పలు రకాల అప్డేట్లైతే విడుదలయ్యాయి. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తూ ఉండడమే కాకుండా.. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది. జవాన్ సినిమా ట్రైలర్ను మిషన్ ఇంపాజిబుల్ సినిమా థియేటర్లో ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించడం జరిగింది.



తాజాగా బాక్స్ ఆఫీస్ క్రిటిక్ హర్మిందర్ సింగ్ ట్విట్ చేస్తూ ఇప్పుడే లండన్ లో షారుక్ ఖాన్ సినిమా ట్రైలర్ ని చూశాను ప్యూర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని అట్లీ రెండు నిమిషాల 15 సెకండ్లలో షారుక్ ఖాన్ సత్తా చూపించేలా చేశారు ఈ సినిమా విడుదలయ్యాక ఇండియా బాక్సాఫీస్ రికార్డులు అన్నిటిని కూడా తిరగరాస్తుందని తెలియజేశారు. దీంతో పాటుగా ఈ సినిమాకు రేటింగ్ పరంగా 4.75 /5 ఇవ్వడం జరిగింది జవాన్ ట్రైలర్ సినిమా రిలీజ్ ముందే థియేటర్ హక్కులను కూడా రూ .250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.



ఇంత భారీ మొత్తం దక్కించుకున్న ఈ సినిమా మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులను సాధిస్తుందో చూడాలంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు ఈ చిత్రంలో ప్రియమణి, సానియా మల్హోత్ర, యోగిబాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఈపాటికి ఎప్పుడు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆలస్యం కాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేయడం జరుగుతోంది



RRR Telugu Movie Review Rating

"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>