LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health7f789533-0aeb-4fa4-8036-d18ca904c741-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health7f789533-0aeb-4fa4-8036-d18ca904c741-415x250-IndiaHerald.jpgమనకు ఇంట్లో సులభంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.ఇంకా అలాగే ఈ టీని తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.అధిక బరువు సమస్యతో ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అసలు వయసులో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇక జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం ఇంకా వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వలన అధిక బరువు సమస్య ఎకhealth{#}Ginger;Gas Stove;Cholesterol;vegetable market;Shakti;Heart;Manamఈ టీ తాగితే ఏ భయంకర రోగం రాదు?ఈ టీ తాగితే ఏ భయంకర రోగం రాదు?health{#}Ginger;Gas Stove;Cholesterol;vegetable market;Shakti;Heart;ManamSun, 09 Jul 2023 15:17:00 GMTమనకు ఇంట్లో సులభంగా లభించే ఆరోగ్యకరమైన పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.ఇంకా అలాగే ఈ టీని తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.అధిక బరువు సమస్యతో  ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అసలు వయసులో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇక జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం ఇంకా వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వలన అధిక బరువు సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. అధిక బరువు వల్ల మనం మళ్ళీ ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది.దీని వల్ల బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, పైల్స్, మోకాళ్ల నొప్పులు ఇంకా హార్మోన్ల అసమతుల్యత వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు మన చుట్టూ ముడతాయి. కాబట్టి  సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడడం చాలా మంచిది. అధిక బరువు సమస్య నుండి బయటపడాలని మార్కెట్ లో దొరికే చాలా రకాల మందులను, పొడులను, జ్యూస్ లను వాడుతూ ఉంటారు.వీటిని వాడడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ వీటిని వాడడం వల్ల మనం భవిష్యత్తుల్లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.


కాబట్టి మనం వీలైనంత వరకు సహజంగా ఈ సమస్య నుండి బయట పడడానికి ప్రయత్నించాలి.అధిక బరువును తగ్గించడానికి ఒక టీ వుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.ఈ టీని తయారు చేసుకోవడానికి అర టీ స్పూన్ కుంకుమ పువ్వును, ఒక గ్లాస్ నీటిని, 10 పుదీనా ఆకులను, ఒక ఇంచు దంచిన అల్లం ముక్కను ఇంకా రెండు నిమ్మకాయ ముక్కలను మనం ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా మీరు ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి ఒక 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ ని చేసుకోవాలి. ఇక ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత దానిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం పూట తీసుకోవాలి. ఇలా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరిగి మనం సన్నగా, నాజుకుగా మారవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.అలాగే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మనం రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టీని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు.



RRR Telugu Movie Review Rating

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఇరక్కొట్టేస్తున్నాడుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>