MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanc2ce1643-5d5c-417e-913f-6031f79bdfe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanc2ce1643-5d5c-417e-913f-6031f79bdfe9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు ప్రస్తుతం "బ్రో" అనే మూవీ లో హీరోలుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీకి సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ కథనాలను తెలుగు ప్రేక్షకులకpawan{#}Remake;Samudra Kani;sai dharam tej;thaman s;Beautiful;kalyan;cinema theater;Music;Tamil;Heroine;Telugu;Cinema"బ్రో" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల..!"బ్రో" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల..!pawan{#}Remake;Samudra Kani;sai dharam tej;thaman s;Beautiful;kalyan;cinema theater;Music;Tamil;Heroine;Telugu;CinemaSun, 09 Jul 2023 03:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు ప్రస్తుతం "బ్రో" అనే మూవీ లో హీరోలుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీకి సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. 

మూవీ వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ కథనాలను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ మూవీ కథను అనేక మార్పులు ... చేర్పులు చేసి రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ఒరిజినల్ లో చాలా తక్కువ పాటలు ఉంటాయి. కానీ "బ్రో" మూవీ లో మాత్రం ఏకంగా ఐదు పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఈ మూవీ కథలో చాలా మార్పులు ... చేర్పులను చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాట అయినటువంటి "మై డియర్ మార్కండేయ" ను తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే "బ్రో" మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

"విరూపాక్ష" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>