LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-food-for-teethd25fe9ef-5631-49a5-b601-c8ddd8b7ccad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best-food-for-teethd25fe9ef-5631-49a5-b601-c8ddd8b7ccad-415x250-IndiaHerald.jpgమనం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము.అందులోని విటమిన్స్ మరియు మినరల్స్ శరీర ఆరోగ్యాన్ని కాపాడటమే కాక, దంతాలను కూడా సంరక్షిస్తాయి.ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.చాలా మందికి దంతాలు పసుపు పచ్చగా,గార పట్టి,పుచ్చిపోయి చాలా నొప్పిని అనుభవిస్తున్న ఉంటారు.దీనికి కారణం శరీరంలో క్యాలీషియం తగ్గడమే కాకుండా,మనం తాగే కాఫీ,టీ లు, స్విట్లు వంటివి తీసుకోవడం వల్ల కూడా పంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.కావున దంత సంరక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మనం కూడా తెలుసుకుందాం పదండి..BEST FOOD FOR TEETH{#}Calcium;Vitamin C;Turmeric;Apple;Vitamin;Manamమనకు తెలియకుండానే దంత సంరక్షణకు తోడ్పడే ఆహారాలివే..!మనకు తెలియకుండానే దంత సంరక్షణకు తోడ్పడే ఆహారాలివే..!BEST FOOD FOR TEETH{#}Calcium;Vitamin C;Turmeric;Apple;Vitamin;ManamSun, 09 Jul 2023 19:00:00 GMTమనం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము.అందులోని విటమిన్స్  మరియు మినరల్స్ శరీర ఆరోగ్యాన్ని కాపాడటమే కాక, దంతాలను కూడా సంరక్షిస్తాయి.ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.చాలా మందికి దంతాలు పసుపు పచ్చగా,గార పట్టి,పుచ్చిపోయి చాలా నొప్పిని అనుభవిస్తున్న ఉంటారు.దీనికి కారణం శరీరంలో క్యాలీషియం తగ్గడమే కాకుండా,మనం తాగే కాఫీ,టీ లు, స్విట్లు వంటివి తీసుకోవడం వల్ల కూడా పంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.కావున దంత సంరక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మనం కూడా తెలుసుకుందాం పదండి..

ఆపిల్..
మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకోక ఆపిల్ తింటే చాలని పెద్దలు చెబుతూ ఉంటారు.అది మన శరీర ఆరోగ్యాన్ని కాపాడడమే కాక,దంత సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది.ఇందులోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై ఉండే ఎనామిల్ ను కాపాడటానికి ఉపయోగపడతాయి. మరియు దీనిలో అధికంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంతాలపైన బ్యాక్టీరియాని చంపేసి, పుచ్చిపోయిన పండ్లను కూడా రిపేరు చేయడంలో సహాయపడతాయి.కావున రోజుకు ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకోండి.

చీజ్..
ఈ మధ్య కాలంలో కొన్ని స్నాక్ ఐటమ్స్ లో వాడటం అలవాటైపోయింది.చీజ్ తో తయారుచేసిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోనే పాస్పెట్ మరియు క్యాల్షియం దంతాలపై ఉన్న ఆమ్లగుణాలను తగ్గించి,దంత సంరక్షణకు తోడ్పడతాయి.దానితో దంతాలు క్యావిటీకు గురికాకుండా కాపాడుకోవచ్చు.

క్యారెట్..
రోజుకొక క్యారెట్ తీసుకోవడం వల్ల ఎందులోని మల్టీ విటమిన్ బి,సి మరియు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల దంతాలపై ఉన్న బ్యాక్టీరియాను పోగొట్టుకోవడానికి ఒక స్క్రబ్బర్ లాగా పని చేస్తుంది.ఇందులోని విటమిన్ బి అధికంగా ఉండడం వల్ల దంతాలు తెల్లగా మారడానికి ఉపయోగపడతాయి.

పుచ్చకాయ..
సమ్మర్ లో అధికంగా దొరికే పుచ్చకాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి అధికంగా లభిస్తాయి. దానిని తరుచూ తీసుకోవడంతో,దంతాలపై ఉన్న చెడు బ్యాక్టీరియాను పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

పైన్ ఆపిల్..
రోజు పైనాపిల్ మొక్కలను తీసుకోవడం వల్ల, దంతాలపై మొండిగా పట్టిన గారను సైతం పోగొట్టుకోవడానికి బాగా సహాయపడుతుంది.ఎవరైనా మంచి స్మైల్ కోసం దంతాలను శుభ్రపరచుకోవాలి అనుకునే వారికి పైనాపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.



RRR Telugu Movie Review Rating

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఇరక్కొట్టేస్తున్నాడుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>