MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan76cd46c8-b60a-468d-8ef0-8b3f9c9f1fb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan76cd46c8-b60a-468d-8ef0-8b3f9c9f1fb8-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా సినిమా బ్రో. నటుడు కం డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్స్ మంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి.. దాంతోపాటు ఈ సినిమాపై భారీ అంచనా లు పెంచేసాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్ విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ Pawan Kalyan{#}priya prakash varrier;teja;Kollywood;politics;Saturday;Kshanam;Gopala Gopala;Director;kalyan;Pawan Kalyan;thaman s;Cinema;Eveningపవన్ కళ్యాణ్ బ్రో సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్..!?పవన్ కళ్యాణ్ బ్రో సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్..!?Pawan Kalyan{#}priya prakash varrier;teja;Kollywood;politics;Saturday;Kshanam;Gopala Gopala;Director;kalyan;Pawan Kalyan;thaman s;Cinema;EveningSat, 08 Jul 2023 17:05:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా సినిమా బ్రో. నటుడు కం డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్స్ మంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి.. దాంతోపాటు ఈ సినిమాపై భారీ అంచనా  లు పెంచేసాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక క్రేజీ అప్డేట్ విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్

 ఈరోజు అంటే జూలై 8న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు బ్రో సినిమా మేకర్స్. మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ సాంగ్స్ శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారట చిత్ర బృందం. అయితే ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో కేతికా శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు . కోలీవుడ్ సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకి రీమేగా బ్రో సినిమా తీశారు. అయితే ఈ సినిమాలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించి

 సందడి చేయబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..అయితే గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడిలాగా కనిపించి సందడి చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూలై 28న రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో సాయి తేజ పేరు మార్కండేయ అని పవన్ పేరు కాలుడు అని తెలుస్తోంది. ఇలా ఉంటే ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు వయసు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బ్రో సినిమా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓ జి ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలని పూర్తి చేసే పనిలో ఉన్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>