Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-tamata-rates-pai-shock-1c6490ed-e30b-46a6-84af-2fa93a5f66d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-tamata-rates-pai-shock-1c6490ed-e30b-46a6-84af-2fa93a5f66d2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇలా అందరి నోట్లో నానుతూ చర్చకు వస్తున్న ఇంపార్టెంట్ విషయం ఏమిటో కాదు టమాట. అవును ఇప్పుడు టమాటానే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు టమాటాలు కోస్తుంటే కూడా నీళ్లు వస్తున్నాయి. దీనికి కారణం టమాటా రేట్లు కొండెక్కి కూర్చోవడమే. ఇక ఈ ఎర్రటి టమాటా సామాన్యుడికి ఎంతో భారంగా మారిపోయింది అని చెప్పాలి. కూలి నాలి చేసుకుంటూ కడుపు నింపుకునే వారికి టమాటా కొనుగోలు Virall.{#}netizens;Chicken;Onion;Avunu;mediaవైరల్ : టమాటా ధరలపై సాంగ్.. చూస్తే నవ్వాగదు?వైరల్ : టమాటా ధరలపై సాంగ్.. చూస్తే నవ్వాగదు?Virall.{#}netizens;Chicken;Onion;Avunu;mediaSat, 08 Jul 2023 15:00:00 GMTప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇలా అందరి నోట్లో నానుతూ చర్చకు వస్తున్న ఇంపార్టెంట్ విషయం ఏమిటో కాదు టమాట. అవును ఇప్పుడు టమాటానే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు టమాటాలు కోస్తుంటే కూడా నీళ్లు వస్తున్నాయి. దీనికి కారణం టమాటా రేట్లు కొండెక్కి కూర్చోవడమే. ఇక ఈ ఎర్రటి టమాటా సామాన్యుడికి ఎంతో భారంగా మారిపోయింది అని చెప్పాలి.


 కూలి నాలి చేసుకుంటూ కడుపు నింపుకునే వారికి టమాటా కొనుగోలు చేయడం ఇక కష్టంగా మారిపోయింది. దీంతో ఇక టమాటా ధరలు అంతకంతకు పెరిగిపోతున్న తీరు సామాన్యులను బెంబలెత్తిస్తూ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు 100 రూపాయల నుంచి 200 వరకు పలుకుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా 250 రూపాయల వరకు టమాటా ధర పెరిగిపోయింది అని చెప్పాలి. దీంతో ఎక్కడ చూసినా టమాటా గురించి చర్చ జరుగుతుంది. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేసిన కూడా ఇక టమాటా పై రకరకాల మీమ్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 కొందరు యువకులు కూడా అటు పెరిగిన టమాటా రేట్లపై ఏదో ఒకటి కొత్తగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వైరల్ గా మారిపోతున్నాయి. ఇటీవల కొంతమంది యువకులు ఏకంగా టమాటాపై సాంగ్ చేశారు. ఈ సాంగ్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. టమాటా లేని సాంబార్, పావు బాజీ, చికెన్ కర్రీ సూప్ దేన్నైనా ఊహించగలమా.. వాటి రుచి వస్తుందా.. అసలు టమాటా లేకుండా వంట అవ్వదే.. అంత డిమాండ్ ఉన్న టమోటా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఇప్పుడు టమాటా ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టుంది అని అర్థం వచ్చే లిరిక్స్ రాసుకొని పాట పాడుతూ డాన్స్ చేశారు. ఇది చూసే నెటిజన్స్ అందరు నవ్వుకుంటున్నారు.
">



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>