MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthafe8fdd2b-454e-49f0-aede-f1318e3621f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthafe8fdd2b-454e-49f0-aede-f1318e3621f2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సమంత అక్కినేని నాగచైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకున్నారు. అటు నాగ చైతన్య సైతం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది. కాగా గతేడాది సమంతకి మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ వ్యాధి తో పోరాడి ఆ వ్యాధి నుండి బయటపడింది సమంత. తిరిగి సినిమాల్లో నటిస్తూ మళ్ళీ బిజీగా మారింది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు గానీ మళ్ళీ Samantha{#}Samantha;Industry;Husband;Avunu;Naga Chaitanya;Tollywood;Heroine;marriage;media;Newsమళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సమంత.. అందుకే సినిమాలకి బ్రేక్..!?మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సమంత.. అందుకే సినిమాలకి బ్రేక్..!?Samantha{#}Samantha;Industry;Husband;Avunu;Naga Chaitanya;Tollywood;Heroine;marriage;media;NewsSat, 08 Jul 2023 17:40:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సమంత అక్కినేని నాగచైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకున్నారు. అటు నాగ చైతన్య సైతం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది. కాగా గతేడాది  సమంతకి మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ వ్యాధి తో పోరాడి ఆ వ్యాధి నుండి బయటపడింది సమంత. తిరిగి సినిమాల్లో నటిస్తూ మళ్ళీ బిజీగా మారింది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు గానీ మళ్ళీ సమంత సినిమాలకు దూరం అవుతోందా

 అంటే అవును నీ సమాధానమే వినబడుతుంది. దాంతోపాటు సినిమాలకు దూరమైన సమంత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే సమంత కుటుంబ సభ్యుల సూచన మేరకు సమంత పెళ్ళికి సిద్ధమయ్యింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మరో సైడేస్ నుండి సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు. ఇక అవి కారణంగా సమంతా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి కావాల్సి వస్తుందట. దీంతో తనని అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే జీవితం చాలా సాఫీగా సాగుతుందని సమంత కుటుంబ సభ్యులు ఆమెకి సర్ది చెప్పడంతో

 సమంత సైతం ఓకే చేసింది అన్న వార్తలు వినబడుతున్నాయి. అందుకే మంచి భర్త దొరికితే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిందట సమంత. ఇక ఆ దిశగానే సమంత ప్రస్తుతం అడుగులు వేస్తుందని అంటున్నారు. ఇందుకుగాను సమంత సినిమాల నుండి తాత్కాలికంగా విరామం తీసుకుంది అని ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు మాత్రం తాత్కాలికంగా కాదు అనే శాశ్వతంగా సమంత సినిమాలకు దూరమవుతుంది అని సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఒకవేళ సమంత తాత్కాలికంగా సినిమాలకు దూరమైనప్పటికీ మూడు నాలుగు ఏళ్లకు పైనే ఆ విరామం ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో నే  సమంత సినీ ఇండస్ట్రీ తో అసలు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>