MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-triler-movie762f7584-6318-4065-b517-8f49a126c89f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-triler-movie762f7584-6318-4065-b517-8f49a126c89f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పలు చిత్రాలలో నటించారు. అయితే ఇప్పుడు తాజాగా బేబీ అనే ఒక చిత్రంతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. చిన్న బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఈ సినిమా అయిపోయినప్పటికీ సరైన సమయం దొరకక విడుదల తేదీని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్ నటిస్తూ ఉన్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారBABY;TRILER;MOVIE{#}baby aney;Devarakonda;Chaitanya;School;anand malayalam actor;prema;Anand Deverakonda;Love Story;Love;college;Hero;Heroine;Cinemaట్రైలర్: బేబీ మూవీ ట్రైలర్ తో ఏడిపించేస్తున్న ఆనంద దేవరకొండ..!!ట్రైలర్: బేబీ మూవీ ట్రైలర్ తో ఏడిపించేస్తున్న ఆనంద దేవరకొండ..!!BABY;TRILER;MOVIE{#}baby aney;Devarakonda;Chaitanya;School;anand malayalam actor;prema;Anand Deverakonda;Love Story;Love;college;Hero;Heroine;CinemaSat, 08 Jul 2023 12:00:00 GMTటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పలు చిత్రాలలో నటించారు. అయితే ఇప్పుడు తాజాగా బేబీ అనే ఒక చిత్రంతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. చిన్న బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఈ సినిమా అయిపోయినప్పటికీ సరైన సమయం దొరకక విడుదల తేదీని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్ నటిస్తూ ఉన్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.


ఎట్టకేలకు థియేటర్లో ఈ సినిమా రాబోతున్నది ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో హీరోయిన్ వైష్ణవి క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా కథ తిరిగేలా కనిపిస్తోంది. స్కూల్ వయసులో ఉన్నప్పుడు కాస్త నల్లగా ఉన్న అమ్మాయిని హీరో ప్రేమిస్తారు అయితే ఆ తర్వాత చదువులు రాణించలేకపోవడంతో ఆనంద్ ఊరిలోనే ఉండిపోతారు కానీ వైష్ణవి మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కావడం చేత కాలేజీ కోసం పట్నానికి వెళుతుంది



ఆ తర్వాత అక్కడ లైఫ్ లో సరికొత్త పరిచయాలు సరికొత్త అలవాట్లు క్యారెక్టర్లు అన్ని మారిపోయి కాలేజీలో విరాజ్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ కథలో మరిన్ని ట్విస్టులు మొదలయ్యే విధంగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. ఇలా ఇద్దరి ప్రేమ వల్ల నలిగిపోయి ఒక అమ్మాయిగా వైష్ణవి పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది. చివరిలో వైష్ణవి చెప్తే డైలాగ్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఎమోషనల్ తో కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

మళ్లీ అలాంటి సినిమా చేస్తూ రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>