MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shaurya8e2eca8e-7bee-4e14-800c-807a41c54c4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shaurya8e2eca8e-7bee-4e14-800c-807a41c54c4b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ నాగశౌర్య, హీరోయిన్‌ యుక్తి తరేజ జంటగా నటించిన సినిమా రంగబలి. కొత్త డైరెక్టర్ పవన్‌ బాసంశెట్టి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. ఈ సినిమా రిలీజవడానికి ముందు చిత్రయూనిట్‌ వేరే లెవల్‌లో ప్రమోషన్స్‌ చేశారు.టాలీవుడ్‌లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ స్పూఫ్‌ ని చేశారు.నాగ సౌర్య కమెడియన్‌ సత్యతో చేసిన ఈ స్పూఫ్‌ వీడియోకు నెట్టింట విశేష స్పందన వచ్చింది. కానీ కొందరు మీడియా వారు మాత్రం హర్టయినట్లు తెలుస్తోంది.తాజాగా ఇదే విషయం గురించి ఓ జర్నలిస్టు హీరో నాగNAGA SHAURYA{#}naga;Interview;NagaShaurya;Director;media;Cinema;Heroసెటైర్ వేసిన వారికి సారీ చెప్పిన సౌర్య?సెటైర్ వేసిన వారికి సారీ చెప్పిన సౌర్య?NAGA SHAURYA{#}naga;Interview;NagaShaurya;Director;media;Cinema;HeroSat, 08 Jul 2023 20:14:06 GMTటాలీవుడ్ యంగ్ నాగశౌర్య, హీరోయిన్‌ యుక్తి తరేజ జంటగా నటించిన సినిమా రంగబలి. కొత్త డైరెక్టర్ పవన్‌ బాసంశెట్టి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. ఈ సినిమా రిలీజవడానికి ముందు చిత్రయూనిట్‌ వేరే లెవల్‌లో ప్రమోషన్స్‌ చేశారు.టాలీవుడ్‌లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ స్పూఫ్‌ ని చేశారు.నాగ సౌర్య కమెడియన్‌ సత్యతో చేసిన ఈ స్పూఫ్‌ వీడియోకు నెట్టింట విశేష స్పందన వచ్చింది. కానీ కొందరు మీడియా వారు మాత్రం హర్టయినట్లు తెలుస్తోంది.తాజాగా ఇదే విషయం గురించి ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్యని అడిగాడు. మీడియా మీద సెటైర్‌ వేయాలన్న ఆలోచన ఎవరిది? అని శౌర్యని అడిగాడు. 


ఇక దీనికి నాగశౌర్య కూడా స్పందిస్తూ.. 'మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ. మేమైతే అలాగే అనుకుంటున్నాం. అదే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్‌ గార్లను డూప్‌లు పెట్టి వీడియోలు చేస్తారు. మేము సినిమా తీసి దాన్ని ప్రమోట్‌ చేయడానికి ఎవరినీ హర్ట్‌ చేయకుండా మీ అందరికీ తెలిసిన వ్యక్తులను మాత్రమే సెలక్ట్‌ చేసుకున్నాం.ఒక హీరోను వాళ్లు తమదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని మేము సరదాగా చూపించాం. అంతే తప్ప ఎవరినీ కూడా ఎగతాళి చేయలేదు. అలాగే ఇది ముందుగా అనుకుని కూడా చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్‌ అయితే నన్ను క్షమించండి. అయితే ఎవరి మీదైతే స్పూఫ్‌ చేశామో వాళ్లేమైనా హర్ట్‌ అయ్యారేమో అని అడిగి తెలుసుకున్నాం. చాలామంది కూడా ఎంజాయ్‌ చేశామన్నారు. కానీ ఒకరిద్దరు మాత్రం హర్ట్‌ అయ్యారంటూ తెలిపారు.వేరే ఎవరో ప్రచారం చేయడం వల్లే అది ఫేమస్‌ అయింది తప్ప ఎవర్నీ హర్ట్‌ చేయలేదు, ఎవరూ హర్ట్‌ అవలేదు' అని నాగ సౌర్య చెప్పుకొచ్చాడు.ఇక నాగ సౌర్య నటించిన రంగబలి సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>