Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket-0a73b2de-7fb6-4e81-8ee0-30172696bb2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cricket-0a73b2de-7fb6-4e81-8ee0-30172696bb2f-415x250-IndiaHerald.jpgసాదరణంగా క్రికెట్లో రాణించినవారు ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతలుగా మారిపోవడం చూస్తూ ఉంటాం. కొంతమంది కోచులుగా కూడా బాధ్యతలు చేపడుతూ ఉంటారు. కొంతమంది రాజకీయాల్లోకి వెళ్లడం చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమా వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో సదగోపని రమేష్ కూడా ఒకరు అని చెప్పాలి. ఈయన క్రికెట్ అభిమానులకు పరిచయం ఉన్న వ్యక్తే. సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఓపెనర్ గCricket {#}Prakash Raj;lakshman;Cricket;Pakistan;Comedy;Santhossh Jagarlapudi;Jayam;Yuva;Romantic;Tamil;Cinemaఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?Cricket {#}Prakash Raj;lakshman;Cricket;Pakistan;Comedy;Santhossh Jagarlapudi;Jayam;Yuva;Romantic;Tamil;CinemaSat, 08 Jul 2023 14:40:14 GMTక్రికెట్ వ్యాఖ్యాతలుగా మారిపోవడం చూస్తూ ఉంటాం. కొంతమంది కోచులుగా కూడా బాధ్యతలు చేపడుతూ ఉంటారు. కొంతమంది రాజకీయాల్లోకి వెళ్లడం చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమా వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో సదగోపని రమేష్ కూడా ఒకరు అని చెప్పాలి. ఈయన క్రికెట్ అభిమానులకు పరిచయం ఉన్న వ్యక్తే. సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఓపెనర్ గా రాణించిన ప్లేయర్ సద గోపన్ రమేష్.


 అయితే రిటైర్మెంట్ తర్వాత రమేష్ కొత్త ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఏకంగా హీరోగా కొనసాగుతున్నాడు. 1999లో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎక్కువకాలం టీమిండియాకు ఆడలేదు. కెరియర్ లో 19 టెస్టులు 24 వన్డే మ్యాచ్లు  ఆడిన రమేష్ రెండు సెంచరీలు 14 సెంచరీలు చేశాడు. యువ క్రికెటర్ల పోటీ పెరగడంతో జాతీయ జట్టుకు దూరమై ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు.  ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి చూపలేదు.


 అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2008లో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన సంతోష్ సుబ్రహ్మణ్యం సినిమాలో జయం రవి, జెనీలియా, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. 2011లో క్రీడా నేపథ్యంతో రూపుదిద్దుకుని కామెడీ సినిమా పొట్ట పొట్టి లోను రమేష్ నటించాడు. ఈ ఆ తర్వాత మతగజరాజ సినిమాలోను కీలకపాత్రలో నటించాడు. ఇలా క్రికెట్కురిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఆటగాడు వైవిద్యమైన సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>