Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/robotb96467a4-8b06-4e34-a7dd-a035ec3f930c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/robotb96467a4-8b06-4e34-a7dd-a035ec3f930c-415x250-IndiaHerald.jpgఇటీవల టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ బట్టినా ఛాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎవరు బట్టినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సమాచారాన్ని అందించడమే కాకుండా విశ్లేషించే శక్తి కూడా ఛాట్ జీపీటీకి ఉంది. అలాగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు ఏ టాస్క్ నైనా కంప్లీట్ చేస్తుంది. దీంతో ఛాట్ జీపీటీకి ఆదరణ బాగా పెరుగుతోంది. చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రంగంలోనూ ఇప్పుడు చాట్ జీపీటీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాట్ జీపీటీ రాకతో విద్యా రంగంలో కీలక మార్పులు వస్తున్నాయి. ఛాట్ జీపీటీ, అరRobot{#}TECHNOLOGY;naina;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;University;september;Yevaru;Shaktiచాట్ జీపీటీ టీచర్ కూడా వచ్చేసింది.. కొత్త ప్రయోగం సక్సెస్?చాట్ జీపీటీ టీచర్ కూడా వచ్చేసింది.. కొత్త ప్రయోగం సక్సెస్?Robot{#}TECHNOLOGY;naina;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;University;september;Yevaru;ShaktiSat, 08 Jul 2023 17:19:20 GMTఇటీవల టెక్నాలజీ ప్రపంచం లో ఎక్కడ బట్టినా ఛాట్ జీపీటీ గురించే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎవరు బట్టినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సమాచారాన్ని అందించడమే కాకుండా విశ్లేషించే శక్తి కూడా ఛాట్ జీపీటీకి ఉంది. అలాగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం తో పాటు ఏ టాస్క్ నైనా కంప్లీట్ చేస్తుంది. దీంతో ఛాట్ జీపీటీకి ఆదరణ బాగా పెరుగుతోంది. చాలా  మంది దీనిని ఉపయోగిస్తున్నారు.  ప్రతి రంగం లోనూ ఇప్పుడు చాట్ జీపీటీ కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే చాట్ జీపీటీ రాకతో విద్యా రంగం లో కీలక మార్పులు వస్తున్నాయి. ఛాట్ జీపీటీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహయం తో హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది.  కంప్యూటర్ సైన్స్ విభాగం లో కంప్యూటర్ సైన్స్ పరిచయం కోర్సుతో ఏఐ ఛాట్‌బాట్ ని అను సంధానం చేయాలని చూస్తోంది. సెప్టెంబర్ లో ఈ టూల్ ని వినియోగం లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇది అందుబాటు లోకి వస్తే చాట్ జీపీటీనే టీచర్ గా మారి పాఠాలు బోధించనుంది.

జీపీటీ 3.5, 4 మోడళ్ల లో ఈ చాట్ బాట్‌ను తయారుచేశారు.  విద్యార్థులకు పాఠాలు బోధించడం తో పాటు సందేహాలు, సమస్యలను అప్పటికప్పుడు తీర్చుతుంది. విద్యార్థులకు 24 గంటలు సహాయ పడేలా ఈ టూల్ ని తయారు చేశారు. ప్రతి విద్యార్థికి ఒక టీచర్ ఉండాలనే లక్ష్యం తో దీనినని తెచ్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిమ్సన్ తెలిపారు. అయితే వీటి వినియోగం పెరిగితే ఇక ఉపాధ్యాయుల పని ఉండదని, వారి ఉద్యోగాలు ప్రమాదం లో పడతాయని అంటున్నారు. దీంతో రానున్న కాలం లో ఈ ఏఐ టూల్స్ వల్ల టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న కాలంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయనేది వేచి చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>