Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle14870709-f29d-4008-9376-2001b1a3bebb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle14870709-f29d-4008-9376-2001b1a3bebb-415x250-IndiaHerald.jpgమామూలుగా ఎవరైనా సరే తల్లిదండ్రుల ముందు చేయకూడని పనులు చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా. అయితే గతంలో హీరోయిన్ సాయి పల్లవి కూడా తన తల్లిదండ్రుల ముందు చేయకూడని పని చేసింది.ఇక ఈ విషయాన్ని స్వయంగా తనే తెలిపింది. మరి తను ఏం పని చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హైబ్రిడ్ పిల్లగా ఒక గుర్తింపు తెచ్చుకుంది. న్యాచురల్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది. మొదట్లో డాన్స్ లు చేస్తూ అందరి దృష్టిలో పడిన సాయి పsocialstars lifestyle{#}Cigarette;Sai Pallavi;Fidaa;BEAUTY;Tollywood;Heroine;Parents;Teluguతల్లిదండ్రుల ముందే ఆ పని చేసిన సాయి పల్లవి...!!తల్లిదండ్రుల ముందే ఆ పని చేసిన సాయి పల్లవి...!!socialstars lifestyle{#}Cigarette;Sai Pallavi;Fidaa;BEAUTY;Tollywood;Heroine;Parents;TeluguSat, 08 Jul 2023 09:50:00 GMTమామూలుగా ఎవరైనా సరే తల్లిదండ్రుల ముందు చేయకూడని పనులు చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా. అయితే గతంలో హీరోయిన్ సాయి పల్లవి కూడా తన తల్లిదండ్రుల ముందు చేయకూడని పని చేసింది.ఇక ఈ విషయాన్ని స్వయంగా తనే తెలిపింది. మరి తను ఏం పని చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హైబ్రిడ్ పిల్లగా ఒక గుర్తింపు తెచ్చుకుంది. న్యాచురల్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది. మొదట్లో డాన్స్ లు చేస్తూ అందరి దృష్టిలో పడిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

తక్కువ సమయంలో స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు కూడా హోమ్లీ గా ఉంటాయి. చాలావరకు డబ్బుకు ఆశపడకుండా పాత్రకు ఇంపార్టెంట్ ఇస్తుంది సాయి పల్లవి. గ్లామర్ షో చేయడానికి కూడా అంతగా ఇష్టపడదు. తనకు కంటెంట్ నచ్చకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేసుకుంటుంది. అందుకే ఆలస్యమైన సరే మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సాయి పల్లవి.ఇక ఈమె తోటి హీరోయిన్ లంతా అందాలను ఆరబోస్తున్నప్పటికీ కూడా ఈమె మాత్రం అలాగే ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి గురించి ప్రస్తుతం ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సాయి పల్లవి డాక్టర్ చదువు చదివిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓసారి తను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. తను స్మోకింగ్ చేశాను అని తెలిపింది.

అయితే దానికి ఒక కారణం ఉందని తెలిపింది. తను ఓ సారి స్మోకింగ్ చేయకూడదు అనే విషయం పై అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని సిగరెట్ తాగితే దానివల్ల కలిగే నష్టాలు ఏమిటో అక్కడున్న వారందరికీ వివరించిందట. ఆ సమయంలో తన తల్లిదండ్రులు కూడా అక్కడ ఉండటంతో వారి ముందే స్మోక్ చేసిందట. అయితే తను తాగింది నిజంగా సిగరెట్ కాదని డమ్మీ సిగరెట్ అని తెలిపింది. సిగిరెట్ తాగితే ప్రాణాలు పోవటమే కాకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఒక దృశ్యాన్ని అందరికీ చూపించిందట.ఇక ఆ సమయంలో తను చేసిన ఆ కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అయిందో లేదో తెలియదు కానీ.. తను చేసింది మాత్రం 100% మంచి పని అని చెప్పాలి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం ఓ మూవీలో చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యూటీ అందరు హీరోయిన్ల లాగా తొందర పడకుండా కాస్త ఆలస్యమైన మంచి కథతో వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ తప్పదని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

మళ్లీ అలాంటి సినిమా చేస్తూ రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>