Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1f2afa1d-731e-48f3-ae3c-8c6ad055a0fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1f2afa1d-731e-48f3-ae3c-8c6ad055a0fb-415x250-IndiaHerald.jpgసినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు అటు స్పెషల్ సాంగ్ స్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మొత్తం నటించడానికి ఎంత పారితోషకమైతే తీసుకుంటున్నారో కేవలం స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా అంతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రతౌల. మొన్నటికి మొన్న చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీPushpa{#}Allu Arjun;Blockbuster hit;Samantha;Party;bollywood;Tollywood;India;Chiranjeevi;Cinemaమూడు నిమిషాల కోసం.. ఊర్వశి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?మూడు నిమిషాల కోసం.. ఊర్వశి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?Pushpa{#}Allu Arjun;Blockbuster hit;Samantha;Party;bollywood;Tollywood;India;Chiranjeevi;CinemaSat, 08 Jul 2023 13:30:00 GMTసినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు అటు స్పెషల్ సాంగ్ స్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మొత్తం నటించడానికి ఎంత పారితోషకమైతే తీసుకుంటున్నారో కేవలం స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా అంతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రతౌల.


 మొన్నటికి మొన్న చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ ఇస్ ద పార్టీ అంటూ ఇక మెగా అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ పాట ఎంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో వస్తున్న బ్రో మూవీలో కూడా ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పటికే ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుందట ఈ బాలీవుడ్ భామ. ఇక అంతలోనే మరో పాన్ ఇండియా సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ను కొట్టేసిందట.


 బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ప్రస్తుత సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఛాన్స్ కొట్టేసిందట ఊర్వశి. పుష్ప వన్ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు అలాంటి సాంగ్ నే రెండో పార్ట్ లో కూడా ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఊర్వశిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం ఈ బాలీవుడ్ చిన్నది గట్టిగానే డిమాండ్ చేసిందట. ఏకంగా ఒక్క సాంగ్ కోసం ఆరు కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఊర్వశిని అంతా ఇచ్చి మరీ ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.



RRR Telugu Movie Review Rating

మళ్లీ అలాంటి సినిమా చేస్తూ రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>