MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh991994e0-8dbd-4c3d-8a8b-6d691b8a8a14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh991994e0-8dbd-4c3d-8a8b-6d691b8a8a14-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు సోషల్ మీడియాలో ఏదోఒక విధమైన రగడ కొనసాగుతూనేఉంటుంది. దీనికితోడు మహేష్ బన్నీల మధ్య కనిపించని గ్యాప్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈమధ్య అల్లు అర్జున్ ఏషియన్ సినిమా సంస్థతో కలిసి నిర్మించిన లేటెస్ట్ మల్టీ ఫ్లెక్స్ ఎఎఎ. మహేష్ బాబు ఎఎంబి. మాల్ కు మధ్య పోలికలను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రగడ కొనసాగుతోంది. ఈ రెండు మల్టీ ప్లెక్స్ లను పోలుస్తూ కొందరు చేస్తున్న కామెంట్స్ హడావిడి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.ఎఎఎ మాల్ కు అల్లు అర్జునMAHESH{#}Allu Arjun;mahesh babu;Audience;Hero;Cinemaమహేష్ అభిమానులకు జోష్ ఇస్తున్న ఎఎఎ కామెంట్స్ !మహేష్ అభిమానులకు జోష్ ఇస్తున్న ఎఎఎ కామెంట్స్ !MAHESH{#}Allu Arjun;mahesh babu;Audience;Hero;CinemaSat, 08 Jul 2023 10:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు సోషల్ మీడియాలో ఏదోఒక విధమైన రగడ కొనసాగుతూనేఉంటుంది. దీనికితోడు మహేష్ బన్నీల మధ్య కనిపించని గ్యాప్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈమధ్య అల్లు అర్జున్  ఏషియన్ సినిమా సంస్థతో కలిసి నిర్మించిన లేటెస్ట్ మల్టీ ఫ్లెక్స్ ఎఎఎ. మహేష్ బాబు ఎఎంబి. మాల్ కు మధ్య పోలికలను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రగడ కొనసాగుతోంది. ఈ రెండు మల్టీ ప్లెక్స్ లను పోలుస్తూ కొందరు చేస్తున్న కామెంట్స్ హడావిడి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.


ఎఎఎ మాల్ కు అల్లు అర్జున్ భాగస్వామి కావడంతో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ మాల్ ఓపెన్ అయినతరువాత ఆమాల్ లోని ధియేటర్లు ఎఎంబి స్థాయిలో లేవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు ఎఎంబి ధియేటర్ లకు వెళ్ళే ప్రేక్షకులకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ను కలిగించే అనేక షాపులు ఎఎంబి మాల్ లో ఉంటే అలాంటి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎఎఎ మాల్ లో లేవు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ మహేష్ అభిమానుల దృష్టి వరకు రావడంతో ఈ ధియేటర్ల వార లో తమ హీరో ధియేటర్లు ముందు వరసలో ఉన్నాయి అంటూ సంబరపడిపోతున్నారు.


ఎఎంబి కి విశాలమైన స్థలంతో పాటు సౌకర్యవంతంగా ఉండే లాంజ్ ఉండటంతో అక్కడకు వచ్చే ప్రేక్షకులు టైమ్ బాగా స్పెండ్ చేస్తున్నారని అలాంటి పరిస్థితి ఎఎఎ ధియేటర్ లో లేడు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు ఈ ఇద్దరి హీరోల పేరున ఉన్న ధియేటర్లను చాలా నిశితంగా పరిశీలించి ఈ కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ కామెంట్స్ ను మహేష్ అభిమానులు తమకు అనుకూలంగా మార్చుకుని తమ హీరో నెంబర్ వన్ అంటూ మురిసిపోతున్నారు..





RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>