MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/ravitejasasas-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/funzone/funzone_videos/ravitejasasas-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ కెరియర్ లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం. వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. రవితేజ పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ అయినప్పటికీ ఈ మూవీ విజయంలో మాత్రం రవితేజ పాత్ర అద్భుతమైన కీలక పాత్రను పోraviteja{#}varalaxmi sarathkumar;Traffic police;Samudra Kani;thaman s;ravi teja;sree;Shruti Haasan;Mass;Heroine;Music;Chiranjeevi;Ravi;Director;Hero;Box office;Beautiful;Cinemaరవితేజ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!రవితేజ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన టాప్ 3 మూవీలు ఇవే..!raviteja{#}varalaxmi sarathkumar;Traffic police;Samudra Kani;thaman s;ravi teja;sree;Shruti Haasan;Mass;Heroine;Music;Chiranjeevi;Ravi;Director;Hero;Box office;Beautiful;CinemaSat, 08 Jul 2023 12:00:00 GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ కెరియర్ లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. రవితేజ పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ అయినప్పటికీ ఈ మూవీ విజయంలో మాత్రం రవితేజ పాత్ర అద్భుతమైన కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని 230 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రవితేజ కు జోడిగా కేథరిన్ నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ధమాకా : మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని 85 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది.

క్రాక్ : రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రవితేజ పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని ... వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలలో నటించగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ 70 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఈ మూడు మూవీ లు రవితేజ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ ల లిస్ట్ లో ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>