MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-bhavani-shankar553e4561-f3b6-4601-b78c-4e34d4a4d402-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-bhavani-shankar553e4561-f3b6-4601-b78c-4e34d4a4d402-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి తమిళ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటి ఈ సంవత్సరం విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంకpriya bhavani shankar{#}santosh sobhan;Makar Sakranti;cinema theater;January;Kollywood;Box office;shankar;Beautiful;marriage;Cinema;Tamil;Industry;media;Telugu;Joshచీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!priya bhavani shankar{#}santosh sobhan;Makar Sakranti;cinema theater;January;Kollywood;Box office;shankar;Beautiful;marriage;Cinema;Tamil;Industry;media;Telugu;JoshSat, 08 Jul 2023 08:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి తమిళ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటి ఈ సంవత్సరం విడుదల అయినటువంటి కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. అలాగే ఈ మూవీ కి పరవాలేదు అనే రేంజ్ లో టాక్ కూడా లభించింది. కాకపోతే అదే సమయంలో భారీ క్రేజ్ ఉన్న అనేక సినిమాలు థియేటర్ లలో విడుదల కావడంతో ఈ మూవీ కి సరైన క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు. కాకపోతే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందంతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రియ భవాని శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్.లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి వెరీ డీసెంట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న బ్లౌజ్  ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>