MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-shame-chiranjeevi-for-bholaa-shankar54e8084f-aef0-4295-af2c-48f4f8d5805b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-shame-chiranjeevi-for-bholaa-shankar54e8084f-aef0-4295-af2c-48f4f8d5805b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఆయన స్టార్ స్టామినా గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత తన నటనతో ... తన అద్భుతమైన టాలెంట్ తో సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని అందులో భాగంగా వరుస విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థానానికి ఎదిగి పోయాడు. అలా స్టార్ హీరోగా కchiranjeevi{#}meher ramesh;tamannaah bhatia;Khaidi.;Khaidi new;Hero;Tollywood;Chiranjeevi;Heroine;Music;Cinema;Industry;Teluguత్వరలోనే చిరంజీవి మూవీ నుండి మరో అదిరిపోయే అప్డేట్..!త్వరలోనే చిరంజీవి మూవీ నుండి మరో అదిరిపోయే అప్డేట్..!chiranjeevi{#}meher ramesh;tamannaah bhatia;Khaidi.;Khaidi new;Hero;Tollywood;Chiranjeevi;Heroine;Music;Cinema;Industry;TeluguSat, 08 Jul 2023 05:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఆయన స్టార్ స్టామినా గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత తన నటనతో ... తన అద్భుతమైన టాలెంట్ తో సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని అందులో భాగంగా వరుస విజయాలను అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థానానికి ఎదిగి పోయాడు.

అలా స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు  ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటికే వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి మహితి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని సెలబ్రేట్ కి సంబంధించిన ఒక పాటను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు అందుకే సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ ఒక పాటను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.





RRR Telugu Movie Review Rating

చీర కట్టులో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న ప్రియ భవాని శంకర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>