HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha0f6d1d2-02d7-4168-a888-7ce985c6c274-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha0f6d1d2-02d7-4168-a888-7ce985c6c274-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చాలా మంది కూడా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఒంటి నొప్పులతో బాగా బాధపడుతున్నారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎన్నో రకాల నొప్పులతో ఎంతగానో బాధపడుతున్నారు.తీవ్రమైన ఈ నొప్పుల వల్ల పనులు చేసుకోలేక చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు.అయితే చాలా మంది కూడా ఈ నొప్పుల నుండి బయట పడడానికి పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా వాడుతున్నారు.కొందరైతే ఈ నొప్పులను తట్టుకోలేక మూడు పూటలా పెయిన్ కిల్లర్ లను వేసుకుంటూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్ లను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడHEALTH{#}bhavana;Manamఒళ్ళు నొప్పులా.. చిటికెలో దూరం చేసే టిప్ ఇదే?ఒళ్ళు నొప్పులా.. చిటికెలో దూరం చేసే టిప్ ఇదే?HEALTH{#}bhavana;ManamSat, 08 Jul 2023 16:01:00 GMTఈ రోజుల్లో చాలా మంది కూడా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఒంటి నొప్పులతో బాగా బాధపడుతున్నారు.అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎన్నో రకాల నొప్పులతో ఎంతగానో బాధపడుతున్నారు.తీవ్రమైన ఈ నొప్పుల వల్ల పనులు చేసుకోలేక చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు.అయితే చాలా మంది కూడా ఈ నొప్పుల నుండి బయట పడడానికి పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా వాడుతున్నారు.కొందరైతే ఈ నొప్పులను తట్టుకోలేక మూడు పూటలా పెయిన్ కిల్లర్ లను వేసుకుంటూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్ లను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియా ఈజీగా నశిస్తుంది.ఇంకా అలాగే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు కూద తలెత్తుతాయి. వీటిని దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగ దెబ్బతింటుంది. ఇంకా కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుంది.కాబట్టి ఈ పెయిన్ కిల్లర్ లను వీలైనంత వరకు ఉపయోగించకపోవడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పెయిన్ కిల్లర్ లను వాడకుండా న్యాచురల్ గా కూడా నొప్పులను తగ్గించుకోవచ్చని వారు తెలియజేస్తున్నారు.పెయిన్ కిల్లర్ లకు బదులుగా గసగసాలను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.


ఎందుకంటే ఈ గసగసాల్లో మార్ఫిన్, కోడైన్ అనే ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్స్ న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ గా పని చేస్తాయి.ఈ గసగసాలను వాడడం వల్ల నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ శాంతించబడతాయి.దీంతో ఈ రిసెప్టార్స్ అనేవి నరాల ద్వారా తక్కువ నొప్పిని మెదడుకు చేరవేస్తాయి.అందువల్ల మనకు నొప్పి తగ్గిన భావన కలుగుతుంది.అందుకే నొప్పులతో బాధపడే వారు గసగసాలను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ గసగసాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ గసగసాలను పేస్ట్ గా చేసి ఒక కప్పు పాలల్లో వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో తేనె కూడా వేసి కలిపి రోజూకు రెండు పూటలా తీసుకోవాలి. ఆ నొప్పుల తీవ్రతను బట్టి తగిన మోతాదులో తగు రీతిలో తీసుకోవాలి. ఈ విధంగా నొప్పులతో బాధపడే వారు పెయిన్ కిల్లర్స్ కు బదులుగా గసగసాలను వాడడం వల్ల ఎటువంటి సిందే ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్దంగా నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఆ తేది నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>