Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayakudu0bf1ef68-51d7-4f71-aad7-4c6472cf735c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayakudu0bf1ef68-51d7-4f71-aad7-4c6472cf735c-415x250-IndiaHerald.jpgకర్ణన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారి సెల్వరాజ్ తన డైరెక్షన్ లో చేసిన సినిమా మామన్నన్. కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఫస్ట్ టైం ఒక సీరియస్ రోల్ చేయగా లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. మామన్నన్ మారి సెల్వరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఒక మంచి కథ కథనాలతో తెరకెక్కింది. ఈ సినిమాలో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ లీడ్Nayakudu{#}kirti;Comedian;Suresh Productions;udhayanidhi stalin;vegetable market;keerthi suresh;Kollywood;Audience;Telugu;Cinemaనాయకుడు తెలుగులో ఆకట్టుకుంటాడా..?నాయకుడు తెలుగులో ఆకట్టుకుంటాడా..?Nayakudu{#}kirti;Comedian;Suresh Productions;udhayanidhi stalin;vegetable market;keerthi suresh;Kollywood;Audience;Telugu;CinemaSat, 08 Jul 2023 11:02:08 GMTకర్ణన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారి సెల్వరాజ్ తన డైరెక్షన్ లో చేసిన సినిమా మామన్నన్. కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఫస్ట్ టైం ఒక సీరియస్ రోల్ చేయగా లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. మామన్నన్ మారి సెల్వరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఒక మంచి కథ కథనాలతో తెరకెక్కింది. ఈ సినిమాలో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటించారు. సినిమాలో అందరు తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా అనిపించారు.

ఇక ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ లకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమా ఇక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక నాయకుడు తెలుగు ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

మామన్నన్ అక్కడ హిట్ కాగా తెలుగులో నాయకుడు హిట్ అవుతాడా.. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో కీర్తి సురేష్ మరోసారి తన నటనా ప్రతిభతో మెప్పించిందని తెలుస్తుంది. ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ సినిమాతో మెప్పించారు. మరి తెలుగులో నాయకుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అన్నది చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ కాబట్టి నాయకుడికి మంచి స్కోప్ దొరికే ఛాన్స్ ఉంది. జూలై 14న బేబీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే నాయకుడు సినిమా ఈ సినిమాకు పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.






RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>