Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/benstokes5a08f014-620f-4a82-8b58-e6571f114361-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/benstokes5a08f014-620f-4a82-8b58-e6571f114361-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన యాషేష్ సిరీస్ జరుగుతుంది. ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి అని చెప్పాలి. అయితే పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు మొదటి రెండు మ్యాచ్లలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే బజ్ బాల్ అనే కొత్త పద్ధతి ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలని అనుకుంది ఇంగ్లాండ్. కానీ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా జోరు ముందు ఇంగ్లాండ్ తట్టుకుని నిలబడలేకపోయింది అని చెప్పాలి. అప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్లో గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఆBenstokes{#}vishwa;England;Ben Stokes;South Africa;Australiaఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డ్?ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డ్?Benstokes{#}vishwa;England;Ben Stokes;South Africa;AustraliaSat, 08 Jul 2023 12:00:00 GMTప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన యాషేష్ సిరీస్ జరుగుతుంది. ఈ యాషెష్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి అని చెప్పాలి. అయితే పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు మొదటి రెండు మ్యాచ్లలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. ఎందుకంటే బజ్ బాల్ అనే కొత్త పద్ధతి ద్వారా ఆస్ట్రేలియను బోల్తా కొట్టించాలని అనుకుంది ఇంగ్లాండ్. కానీ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా జోరు ముందు ఇంగ్లాండ్ తట్టుకుని నిలబడలేకపోయింది అని చెప్పాలి. అప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్లో గెలిచి విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇక యాషెష్ సిరీస్ లోను అదే జోరును కొనసాగించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మొదటి రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది. అయితే మూడు మ్యాచ్లలో కూడా విజయం సాధించి ఇక సిరీస్ ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భావించింది ఆస్ట్రేలియా.  ఇక వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి నిరాశపరచిన ఇంగ్లాండు జట్టు మూడో మ్యాచ్లో మాత్రం పట్టు బిగించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. అదే సమయంలో బ్యాట్స్మెన్లు కూడా వీర విహారం చేశారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక అరుదైన  రికార్డు సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్లో ఆరువేల పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు. టెస్టుల్లో ఇప్పుడు వరకు బెన్ స్టోక్స్ 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ కంటే ముందు విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 832 రన్స్ 235 వికెట్లు తీసాడు. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ కల్లిస్ 13,289 రన్స్, 289 వికెట్లు తీసాడు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఒకప్పుడు టీమిండియా ఓపెనర్.. ఇప్పుడు సినిమా హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>